Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి అజిత్ అలా చెప్పారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి అజిత్ అలా చెప్పారా?

  • January 10, 2022 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి అజిత్ అలా చెప్పారా?

స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో తమ్ముడు సినిమా కూడా ఒకటి. 1999 సంవత్సరం జులై 15వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ కు జోడీగా ప్రీతి జింగానియా ఈ సినిమాలో నటించగా ప్రముఖ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రమణ గోగుల ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలు కూడా హిట్టయ్యాయి.

డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ మొదట ఈ సినిమా కథను కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కు చెప్పారని సమాచారం. అయితే అజిత్ మాత్రం ఈ సినిమాకు పవన్ పర్ఫెక్ట్ అని సూచించడంతో ఈ కథ పవన్ వద్దకు చేరింది. పవన్ ఈ సినిమా కథ విని ఓకే చెప్పడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం, సక్సెస్ కావడం చకచకా జరిగిపోయాయి. ఒక విధంగా అజిత్ వల్లే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించారని చెప్పవచ్చు.

దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తమ్ముడు సినిమా గురించి మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. తమ్ముడు సినిమా తన కెరీర్ లోనే స్పెషల్ అని అరుణ్ ప్రసాద్ వెల్లడించారు. పవన్ బాడీ లాంగ్వేజ్ కు ఆ సినిమా కథ పర్ఫెక్ట్ గా సూట్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు. అజిత్ ఆ సినిమా కథను పవన్ తో ఎందుకు చేయాలని చెప్పారో తర్వాత అర్థమైందని అరుణ్ ప్రసాద్ వెల్లడించారు. పవన్ విదేశీ పర్యటనను ముగించుకుని తాజాగా భారత్ కు తిరిగొచ్చారు.

త్వరలో పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ తో బిజీ కానున్నారు. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాసినిమాకు పవన్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #P. A. Arun Prasad
  • #pawan kalyan
  • #Preeti Jhangiania
  • #Thammudu

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

2 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 hour ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

20 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

21 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version