Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » KGF: ‘కేజీయఫ్‌ 2’ ఎడిటర్‌ గురించి తెలుసా?

KGF: ‘కేజీయఫ్‌ 2’ ఎడిటర్‌ గురించి తెలుసా?

  • April 15, 2022 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF: ‘కేజీయఫ్‌ 2’ ఎడిటర్‌ గురించి తెలుసా?

‘కేజీయఫ్‌’ సినిమాలో ప్రతి విభాగమూ కీలకమే అని చెప్పాలి. అన్నీ సక్రమంగా, అద్భుతంగా ఉన్నాయి కాబట్టే.. రెండు పార్టులూ ఘనవిజయం అందుకున్నాయి. హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. గత కొన్నేళ్లుగా వీరి గురించి ప్రపంచం మాట్లాడుకుంటూనే ఉంది. మిగిలిన నటులు, సాంకేతిక నిపుణుల గురించి ‘కేజీయఫ్‌ 1’ టైమ్‌లోనే చాలా వరకు చెప్పుకున్నాం. అయితే రెండో పార్ట్‌ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సినిమా ఎడిటర్‌ ఉజ్వల్‌ కులకర్ణి.

Click Here To Watch NOW

ఇంతటి పెద్ద సినిమాను ఎడిట్‌ చేసిన ఈ ఉజ్వల్‌ కులకర్ణి సీనియర్‌ ఎడిటర్‌ అనుకోకండి. కేవలం 19 ఏళ్ల నూనూగు మీసాల కుర్రాడే. అవును ‘కేజీయఫ్‌ 2’ ఎడిటర్‌ వయసు 20 ఏళ్ల లోపే. సినిమా విడుదలై, అందులో ఎడిటింగ్‌ పనితనం చూసిన తర్వాత ఇప్పుడు అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు. ఉజ్వల్ ఎడిటింగ్ విభాగంలో డిగ్రీలు గట్రా పొందిన వాడు కాదు. ఫ్యాన్ మేడ్ ఎడిట్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు ఎడిట్‌లు లాంటివి చేసుకుంటూ ఉండేవాడు.

అలా ‘కేజీయఫ్‌ 1’కి సంబంధించి ఓ ఫ్యాన్‌ ఎడిట్‌ను ఉజ్వల్‌ చేశాడట. ఆ వీడియోను చూసి ఉజ్వల్‌ను ప్రశాంత్‌ సంప్రదించాడట. ‘కేజీయఫ్‌ 2’ టీజర్‌ కట్‌ వర్క్‌ను అతని చేతిలో పెట్టాడు. ఆ పనితనం చూసి మురిసిపోయిన ప్రశాంత్‌.. మొత్తం ‘కేజీయఫ్‌ 2’ను ఉజ్వల్‌ చేతిలో పెట్టేశాడట. ఇప్పుడు మనం చూస్తున్న, చూసిన ‘కేజీయఫ్‌ 2’ ఎడిట్‌ వర్క్‌ చేసిందంతా ఉజ్వలేనట. దీంతో ఉజ్వల్‌ పేరు సోషల్‌ మీడియాలో మారు మోగిపోతోంది.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. 14న విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. ‘కేజీయఫ్‌ 1’ను మించి ఉందని కొందరు అంటుంటే, కాస్త అతిగా ఉందని అనేవారూ ఉన్నారు. అయితే వసూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి. యశ్‌ – ప్రశాంత్‌ కాంబో సత్తా ఏంటో మరోసారి చూపిస్తోంది. అయితే పార్ట్‌ 3 కూడా ఉందంటున్నారు. అదెలా ఉంటుందో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

1 hour ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

3 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

4 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

23 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

1 day ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version