Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » ఈ వారం కంటెంట్ ఫైట్.. క్లిక్కయ్యేదెవరు?

ఈ వారం కంటెంట్ ఫైట్.. క్లిక్కయ్యేదెవరు?

  • December 17, 2024 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ వారం కంటెంట్ ఫైట్.. క్లిక్కయ్యేదెవరు?

డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా నాలుగు వేరియస్ జోనర్ సినిమాలు (Movies) ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లకు రాబోతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన ఈ సినిమాలు బజ్‌ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ రెండు వారాలు కూడా పుష్ప 2 (Pushpa 2: The Rule) మేనియా నడిచింది. ఇక దీని తరువాత హిట్టయ్యే బొమ్మ ఎదవుతుందో చూడాలనే ఆసక్తి అందరికీ ఉంది. అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన ‘బచ్చలమల్లి’ (Bachhala Malli) రియలిస్టిక్ కథాంశంతో వస్తోంది. సుబ్బు (Subbu Mangadevi)  దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యాక్షన్ బ్యాక్‌డ్రాప్ హైలైట్ గా నిలుస్తుంది.

Movies

Interesting Movies Releasing this Week With Unique Content (3)

ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. నరేష్‌కు గతంలో వచ్చిన సీరియస్ రోల్స్ సక్సెస్ ఇచ్చాయి. మరి ఈ సినిమా కూడా ఆ కేటగిరీలో చేరుతుందా అనేది వేచి చూడాలి. ఇక ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన ‘సారంగపాణి జాతకం’ ’ (Sarangapani Jathakam) కూడా అదే రోజు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ (Mohana Krishna Indraganti)  తన ఫేవరెట్ కామెడీ జోనర్ లో తీసుకువస్తున్న ఈ చిత్రం, జాతకాలు, చేతి రాతల కథాంశంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Chiranjeevi: మెగాస్టార్ ఇంటికి బన్నీ.. అక్కడ ఏం మాట్లాడారు?
  • 2 మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!
  • 3 Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

ప్రియదర్శి నటనతో పాటు రూప కొడవయూర్ హవాను ఈ సినిమాలో చూసే అవకాశం ఉంది. గత చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయిన ఇంద్రగంటి, ఈ సినిమా ద్వారా మళ్లీ తన గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఉపేంద్ర ‘UI’ కూడా ఆ రోజు విడుదల కానుంది. ఎప్పటికీ విభిన్నమైన ఐడియాలతో సినిమాలు (Movies) తీసే ఉపేంద్ర ((Upendra) ), ఈ సారి సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

గతంలో అతను రూపొందించిన ‘A’ సినిమా సీక్వెల్ గా ‘UI’ తెరకెక్కినట్లు చెబుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఊహాతీతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. తమిళం నుంచి రాబోతున్న ‘విడుదల 2’ (Vidudala Part 2)  కూడా ఈ లిస్ట్‌లో ప్రత్యేకం. వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో వచ్చిన మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక సూరి, విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సీక్వెల్ కథానాయకుల పోరాటాలను మరింత తీవ్రమైన స్థాయికి తీసుకెళ్తుందని టాక్. ఈ నాలుగు సినిమాలు అన్నీ విభిన్న జోనర్‌లో ఉండటంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలవా అనేది ప్రశ్న. వీటిలో బాక్సాఫీస్ రేసులో ఏది ముందు ఉంటుందో చూడాలి.

‘బచ్చల మల్లి’ క్లైమాక్స్.. అంత ట్రాజెడీ వర్కౌట్ అవుతుందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bachhala Malli
  • #Sarangapani Jathakam

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Sarangapani Jathakam Collections: పెద్దగా పికప్ అయ్యింది ఏమీ లేదుగా!

Sarangapani Jathakam Collections: పెద్దగా పికప్ అయ్యింది ఏమీ లేదుగా!

Sarangapani Jathakam Collections: హిట్ టాక్.. బిలో యావరేజ్ ఓపెనింగ్స్!

Sarangapani Jathakam Collections: హిట్ టాక్.. బిలో యావరేజ్ ఓపెనింగ్స్!

Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sarangapani Jathakam Review in Telugu: సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!

Sarangapani Jathakam Review in Telugu: సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!

Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

రివ్యూల బ్యాన్ గురించి ప్రియదర్శి, నాని కామెంట్స్!

రివ్యూల బ్యాన్ గురించి ప్రియదర్శి, నాని కామెంట్స్!

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

4 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

7 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

4 hours ago
Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

4 hours ago
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

4 hours ago
Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version