Mahesh Babu, Nara Brahmani: మహేష్ ను ఇంటి అల్లుడుగా చేసుకోవాలనుకున్న బాలయ్య.. నిజమెంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు చిన్నప్పుడే బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా బాల నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన హీరోగా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మహేష్ బాబు బాలీవుడ్ నటి నమ్రతను పెళ్లి చేసుకుని తన భార్య పిల్లలతో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక మహేష్ బాబు నమ్రతల వివాహం జరిగి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ వీరిద్దరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇలా ఈ ఇద్దరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నమ్రత మహేష్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత ఈమె సినిమాలలో నటించకుండా ఒక సాధారణ గృహిణిలా ఇంటికి పరిమితమై పిల్లల బాధ్యతలను ఇంటి బాధ్యతలను చక్కబెట్టారు.

ఇలా ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి గొడవలు మనస్పర్ధలు లేకుండా వీరిద్దరూ ఒకరి కోసమే మరొకరు పుట్టారా అనే లాగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. ఇలా వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నటువంటి మహేష్ బాబు గురించి ఒక వార్త వైరల్ గా మారింది. మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. చూడటానికి చాలా అందంగా ఉంటారు. అలాగే మంచి సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో ఇలాంటి హీరోని తన ఇంటి అల్లుడుగా చేసుకోవాలని బాలకృష్ణ భావించారట.

దీంతో ఈ ప్రపోజల్ మహేష్ బాబు (Mahesh Babu) వద్దకు తీసుకెళ్లడంతో అప్పటికే నమ్రత ప్రేమలో ఉన్నటువంటి మహేష్ బాబు ఇదే విషయాన్ని తెలియజేసి ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేశారట లేకపోతే నమ్రత స్థానంలో బ్రాహ్మిని ఉండేదని ఒక వార్త వైరల్ గా మారింది. అయితే ఈ విషయం తెలిసినటువంటి మహేష్ ఫ్యాన్స్ నమ్రత మహేష్ జంటే ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus