Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Lakshmi Pranathi: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కారణంగా లక్ష్మీ ప్రణతి అంత బాధ పడిందా?

Lakshmi Pranathi: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కారణంగా లక్ష్మీ ప్రణతి అంత బాధ పడిందా?

  • October 8, 2023 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lakshmi Pranathi: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కారణంగా లక్ష్మీ ప్రణతి అంత బాధ పడిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణిగా లక్ష్మీ ప్రణతి అందరికీ ఎంత సుపరిచితమే. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహం 2011వ సంవత్సరంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇలా ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అనే విషయం కూడా మనకు తెలిసిందే . ఇక లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు అనే సంగతి తెలిసిందే .

ఈమె ఇప్పటివరకు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వలేదు అంటేనే అర్థమవుతుంది అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఈమెకు అభిమానించే వారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. ఇలా లక్ష్మీ ప్రణతి ఇంటికి పరిమితమై కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. అలాగే ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఎలాంటి విషయాలలోనూ ఈమె జోక్యం చేసుకోదు. ఇలా సినిమాలకు చాలా దూరంగా ఉండే ఈమె గురించి మొదట్లో ఎన్టీఆర్ అభిమానులు భారీగా ట్రోల్స్ చేశారట.

ఇలా ఎన్టీఆర్ అభిమానులు తనని ట్రోల్ చేయడంతో (Lakshmi Pranathi) లక్ష్మీ ప్రణతి ఎంతో బాధపడ్డారని తెలుస్తుంది. అసలు ఈమెను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ వివాహం జరిగిన తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయట. ఇలా ఈమె ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన కెరియర్ ఇబ్బందులలో పడిందని ఎన్టీఆర్ జీవితానికి లక్ష్మీ ప్రణతి ఐరన్ లెగ్ అంటూ తనపై భారీగా ట్రోల్స్ వచ్చాయని తెలుస్తుంది.

అయితే తనపై వచ్చిన ట్రోల్స్ గురించి లక్ష్మీ ప్రణతి ఎంతో బాధ పడుతూ సినిమాలో ఫ్లాప్ అయితే దానికి నాకేంటి సంబంధం అని బాధపడ్డారట. ప్రణతి ఇలా బాధపడటంతో ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం వాటి గురించి అసలు ఆలోచించకూడదు అంటూ తనకు వివరంగా చెప్పారట. అప్పటినుంచి నుంచి లక్ష్మీ ప్రణతి మంచితనం ఆమె నడివడిగా తెలిసినటువంటి అభిమానులు ఆపై తనని గొప్పగా ప్రశంసించడం తనని అభిమానించడం మొదలుపెట్టారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Lakshmi Pranathi

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

8 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

11 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

12 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

21 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

22 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

10 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

11 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

15 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version