Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mega Power Celebrations: సాయితేజ్‌ అల్లరి… చిరంజీవి జాయ్‌ ‘జంప్‌’.. లెజ్నోవా గౌరవం! వావ్‌ వావ్‌ వావ్‌!

Mega Power Celebrations: సాయితేజ్‌ అల్లరి… చిరంజీవి జాయ్‌ ‘జంప్‌’.. లెజ్నోవా గౌరవం! వావ్‌ వావ్‌ వావ్‌!

  • June 7, 2024 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Power Celebrations: సాయితేజ్‌ అల్లరి… చిరంజీవి జాయ్‌ ‘జంప్‌’.. లెజ్నోవా గౌరవం! వావ్‌ వావ్‌ వావ్‌!

సోషల్‌ మీడియాలో నిన్న మొన్నటివరకు ట్రెండింగ్‌ అంటే ఎన్నికలకు సంబంధించిన వార్తలే. ఎక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అని మాట్లాడుకున్నారు, అవే చూశారు. అయితే నిన్న సాయంత్రం నుండి సోషల్‌ మీడియాలో ముఖ్యంగా తెలుగు ప్రజలకు సంబంధించిన ఖాతాల్లో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఆ వీడియోకు సంబంధించిన చిన్న చిన్న బిట్లు కూడా తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియో ‘మెగా పవర్‌ సంబరాలు’ అయితే.. ఆ చిన్న వీడియోలు అందులో స్పెషల్‌ సైడ్‌లైట్స్‌.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్‌ రేటుతో జనసేన పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా కలసి చిన్నసైజు పండగ నిర్వహించుకున్నారు. చిరంజీవి (Chiranjeevi)  ఉంటికి పవన్‌ని (Pawan Kalyan)  పిలిచి మొత్తం కుటుంబ సభ్యులు కలసి కేక్‌ కట్‌ చేసి సందడి చేశారు. ఈ క్రమంలో కొన్ని ఫ్రేమ్స్‌, వీడియోలు ఆసక్తికగా కనిపించాయి. అవే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి చిరు ఇంటికి వెళ్లిన పవన్.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో.!
  • 2 ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!
  • 3 క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి కలిసొస్తుందిగా.. ఏం జరిగిందంటే?

మూడున్నర నిమిషాల ఆ వీడియోను మీరు కూడా పదే పదే చూసే ఉంటారు. అయితే మేం చెప్పబోయే సీన్స్‌ మీరు కూడా చూశారో లేదో చెక్‌ చేసుకోండి. చిరంజీవి పాదాలకు పవన్‌ నమస్కరిస్తున్నప్పుడు పక్కనే నిల్చుకున్న తల్లి అంజనాదేవి ముఖంలో అమితానందం గమనించారా? , పవన్‌కు దండ వేయడానికి చిరంజీవి సిద్ధమవుతూ గాల్లో కాస్త ఎగిరి గంతేయడం చూశారా?, పవన్‌తో నాగబాబు (Naga Babu) ఫ్యామిలీ గ్రూపు ఫొటో దిగుతున్నప్పుడు వెనుక నాన్నమ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న అకిరాను చూశారా?

పవన్‌ కేకు కట్‌ చేస్తున్నప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఈలలు కంటిన్యూస్‌గా వేస్తూనే ఉన్నాడు. ఓసారి చిరంజీవి భుజం తట్టి ప్రోత్సహించగా.. మరోసారి అకిరా నందన్‌ చెవులు చిల్లుపడుతున్నాయ్‌ అనే ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత మరోసారి ఈల వేయగా అన్నా లెజ్నోవా, పవన్‌ కల్యాణ్‌ షాక్‌ అయ్యి వెనక్కి చూశారు. దానికి సాయితేజ్‌ రియాక్షన్‌ అయితే అదుర్స్‌ అని చెప్పాలి. ఇక ఆరున తల్లి అంజనా దేవి కాళ్లకు పవన్‌ నమస్కరిస్తున్నప్పుడు భార్య అన్నా లెజ్నోవా ఆయన చెప్పులు తీసి చేతితో పట్టుకుని పక్కకు వచ్చారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Sai Dharam Tej

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

12 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version