Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Sontham Movie: 19 ఏళ్ళ ‘సొంతం’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

Sontham Movie: 19 ఏళ్ళ ‘సొంతం’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • August 23, 2021 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sontham Movie: 19 ఏళ్ళ ‘సొంతం’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

ఇ.వి.వి.సత్యనారాయణ గారి మొదటి అబ్బాయి ఆర్యన్ రాజేష్ హీరోగా నమిత హీరోయిన్ గా శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘సొంతం’. ‘జెడి ఆర్ట్స్’ బ్యానర్ పై ఎస్.సోంపల్లి,వి.ఆర్.కన్నెగంటి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 వ సంవత్సరం ఆగష్ట్ 23న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 19ఏళ్ళు పూర్తి కావస్తోందన్న మాట. నిజానికి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కాలేదు.బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది. మరి ఈ మూవీ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నట్టు? అనే ప్రశ్న ఎదురైతే కనుక అది నిజంగా అతిశయోక్తి అవుతుంది.

ఎందుకంటే ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. థియేటర్లలో ఆడుతుంది అని కాదు.. ఇప్పటికీ బుల్లితెర పై ఈ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ‘సొంతం’ లో మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది సునీల్ కామెడీ గురించి. ఈ మూవీలో సునీల్ కామెడీ ట్రాక్ చాలా పెద్దదే. ‘కొద్దిపాటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పటికీ ‘సొంతం’ సినిమా చూస్తే రిలాక్స్ అయిపోతాము’ అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటారు. శ్రీను వైట్ల, చింతపల్లి రమణ రాసిన పంచ్ డైలాగ్స్ ఇప్పటికీ జనాల నోట్లో నానుతూనే ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్సే..!

సెన్సిబుల్ లవ్ స్టోరీతో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ‘ఇన్ని హైలెట్స్ ఉన్నా సినిమా ఎందుకు ఆడలేదు?’ అని దర్శకుడు శ్రీను వైట్లని అడిగితే.. ‘ ‘సొంతం’ రాంగ్ టైంలో రిలీజ్ అయ్యిందని అంటుంటారు. అంతేకాకుండా పోటీగా రిలీజ్ అయిన ‘ఇడియట్’ మూవీ సూపర్ హిట్ అవ్వడం అలాగే అప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ మూవీ రికార్డు కలెక్షన్లు రాబడుతుండడంతో.. తన సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోలేదని’ ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే జెమిని వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను మొదటిసారి కొనుగోలు చేసిన దానికంటే.. రెండో సారి, మూడవ సారి రెన్యూవల్ చేయించడానికి ఎక్కువ ఖర్చు చేయడం ఓ సెన్సేషన్ అనే చెప్పాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aryan Rajesh
  • #Chintapalli Ramana
  • #devi sri prasad
  • #JD Arts
  • #Namitha

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

5 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

7 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

10 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 day ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version