Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘సర్కారు వారి పాట’ రిలీజ్‌ డేట్‌ వెనుక ఇంత జరిగిందా?

‘సర్కారు వారి పాట’ రిలీజ్‌ డేట్‌ వెనుక ఇంత జరిగిందా?

  • February 11, 2021 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్కారు వారి పాట’ రిలీజ్‌ డేట్‌ వెనుక ఇంత జరిగిందా?

అదేదో స్పెషల్‌ డేట్‌లా మొన్నీమధ్య తెలుగు సినిమాల తేదీలు వరుసగా ప్రకటించుకుంటూ వచ్చారు గుర్తుందా. జనవరి 29న జరిగింది ఈ కార్యక్రమం. ఎందుకు ఆ తేదీ ఎంచుకున్నారో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల తేదీలన్నీ ఆ రోజు బయటకు వచ్చాయ్‌. అందులో చాలా వరకు ఈ సంవత్సరం విడుదల అయ్యే సినిమాలే ఉన్నాయి. అయితే సర్కారు వారి పాట మాత్రం వచ్చే ఏడాది వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి వస్తున్నాం అంటూ పోస్టర్‌ విడుదల చేశారు. దీంతో నెక్స్ట్‌ ఇయర్‌ సినిమా రిలీజ్‌కు ఇప్పుడు పోస్టర్‌ ఎందుకా అని అందరూ అనుకున్నారు. అయితే దీని వెనుక పెద్ద చర్చే జరిగిందనేది తాజా వార్త.

సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో చిత్రబృందం చాలా తర్జనభర్జనలు పడిందట. ఆఖరికి హీరో మాటే నెగ్గి ఆ డేట్‌ను ప్రకటించారని సమాచారం. ఇంతకీ ఏమైందంటే? ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఇటీవల దుబాయిలో తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మహేష్‌ కాల్‌షీట్లు ఎన్ని ఇచ్చారు, అసలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు వంటి వివరాలైతే బయటకు రాలేదు. కానీ హైదరాబాద్‌, లండన్‌లో కొన్ని రోజుల చిత్రీకరణ ఉంటుందని మాత్రం తెలుస్తోంది. అయితే ఇది ఇంకా ఫిబ్రవరి కావడంతో, సినిమాను త్వరగా పూర్తి చేసుకొని దసరా సందర్భంగా తీసుకొస్తారేమో అని అభిమానులు ఆశించారు.

అంతేకాదు నిర్మాతలు కూడా అదే అనుకున్నారట. సినిమా విడుదల విషయంలో నిర్మాతల మాట ఒకటైతే, మహేష్‌ ఆలోచన ఒకలా ఉండిందట. దీంతో మైత్రి వాళ్లు చెప్పిన ఆలోచన అయిన దసరాకు కాకుండా, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారట. సంక్రాంతి అయితే బాగుంటుందని, సెంటిమెంట్‌గా తనకు సంక్రాంతి సీజన్‌ కలిసి వస్తోందని మహేష్‌ అనుకున్నారట. దీంతో నిర్మాతలు సంక్రాంతికి ఓటేశారు. అయితే సరైన తేదీ ఇంకా వెల్లడించలేదు. కేవలం సంక్రాంతికి వస్తాం అని మాత్రమే రిలీజ్‌ పోస్టర్లో రాసుకొచ్చారు. తేదీ ఇంకెప్పుడు చెబుతారో.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Entertainment
  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Mythri Movie Makers
  • #Parasuram

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

6 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

7 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

9 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

10 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 day ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version