Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Adipurush Movie: ‘ఆదిపురుష్‌’ టీమ్‌ ఇలా ఆలోచిస్తోందేంటి!

Adipurush Movie: ‘ఆదిపురుష్‌’ టీమ్‌ ఇలా ఆలోచిస్తోందేంటి!

  • June 27, 2021 / 09:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush Movie: ‘ఆదిపురుష్‌’ టీమ్‌ ఇలా ఆలోచిస్తోందేంటి!

‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు మన ప్రభాస్‌. అందుకే కొత్త సినిమా అంటే మినిమం పాన్‌ ఇండియా ఉండాలి అనేలా తయారైంది పరిస్థితి. అయితే ఈ క్రమంలో ప్రభాస్‌ సినిమా మనకు దూరంగా వెళ్లిపోతోందా? అంటే అవుననే సమాధానం వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకు తాజా ఉదాహరణ ‘ఆదిపురుష్‌’. ఈ సినిమాను తెరకెక్కిస్తోంది బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ, బాలీవుడ్‌ దర్శకుడు. అయితే అందులో తప్పేం లేదు. కానీ సినిమా మొత్తం బాలీవుడ్‌ జనాలే ఉంటే కష్టం మరి.

‘ఆది పురుష్‌’ సినిమా మొదలైనప్పుడు అందులో మనకు తెలిసిన ముఖం ప్రభాస్‌. సినిమా షూటింగ్‌ మొదలై ఇన్నాళ్లు గడిచిన తర్వాత… ఇప్పుడు చూసినా ప్రభాస్‌ ఒక్కడే. ఎందుకంటే సినిమాలో నటీనటుల ఎంపిక తీరు అలా జరుగుతోంది. సినిమాలో నాయికగా కృతి సనన్‌ను ఎంచుకున్నారు. ఆమె తెలుగు ప్రేక్షకులకు ఏమంత దగ్గర కాదు. ఎప్పుడో రెండు సినిమాలు చేసి వెళ్లిపోయింది. విలన్‌ సైఫ్‌ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక లక్ష్మణుడి పాత్ర సన్నీ సింగ్‌కి ఇచ్చారు. హనుమంతుడి పాత్ర దేవ్‌ దత్‌ను ఎంచుకున్నారు.

ఇదంతా చూస్తుంటే ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్ తప్ప మరే తెలుగు యాక్టర్‌ కనిపించరేమో అనిపిస్తోంది. సినిమాలో ఉన్న మెయిన్‌ క్యారక్టర్లలో సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు మాత్రమే. వారంతా బాలీవుడ్‌ వాళ్లయితే ఇక సినిమాకు ప్రేక్షకులు ఎలా కనెక్ట్‌ అవుతారు. సినిమాకు నేటివిటీ ఎంత ముఖ్యమో, కనెక్టివిటీ అంతే ముఖ్యం. రామాయణానికి నేటివిటీతో పని లేదు. కాస్త కనెక్టివిటీ అయినా ఉండాలి కదా.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Anushka Sharma
  • #Krishnam Raju
  • #Om Raut
  • #Prabhas

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

7 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

8 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

23 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

1 hour ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

3 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

4 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

5 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version