Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బన్నీ- త్రివిక్రమ్.. హ్యాట్రిక్ సాధిస్తారా..?

బన్నీ- త్రివిక్రమ్.. హ్యాట్రిక్ సాధిస్తారా..?

  • February 4, 2019 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ- త్రివిక్రమ్..  హ్యాట్రిక్ సాధిస్తారా..?

టాలీవుడ్ లో టాక్ ఎలా వచ్చినా సరే మినిమం 50 కోట్లు షేర్ రాబట్టే సత్తా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉందనడంలో సందేహం లేదు. నిజానికి ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత పవన్ కళ్యాణ్ కి ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ ‘అజ్ఞాతవాసి’ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచినా… 50 కోట్ల షేర్ కు పైగానే రాబట్టి.. ట్రేడ్ కి సైతం షాక్ కి గురిచేసింది. మధ్యలో వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రం 42 కోట్లు షేర్ ని రాబట్టినప్పటికీ… అందులో పవన్ ది కేవలం అతిధి పాత్ర మాత్రమే..! ఇదిలా ఉండగా… తన సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. దానిని హిట్ సినిమాగా నిలదొక్కుకునే కెపాసిటీ ‘స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్’ కి ఉందనడంలో సందేహం లేదు. బన్నీ చిత్రాలలో కూడా ‘పరుగు’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రాలకి మొదట డివైడ్ తెచ్చుకున్నాయి. అయినప్పటికీ అవి చివరికి ‘అబొవ్ యావరేజ్’ టు ‘హిట్’ లిస్ట్ లో నిలబెట్టాడు బన్నీ.

  • ‘బాహుబలి 2’ రికార్డు ను బ్రేక్ చేసిన బాలీవుడ్ చిత్రం!
  • మహేష్ సొంత బ్యానర్లో అనిల్ రావిపూడి మూవీ..?
  • ‘సైరా’లో ప్రత్యేక పాత్ర చేయబోతున్న అనుష్క?

ప్రస్తుతం అల్లు అర్జున్… త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రివిక్రమ్… అల్లుఅర్జున్ కి రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లను అందించాడు. ఇప్పుడు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం విశేషం. అసలు విషయంలోకి వెళితే.. ‘అజ్ఞాతవాసి’ చిత్రం కూడా పవన్ – త్రివిక్రమ్ లకి హ్యాట్రిక్ కాంబినేషన్. అయినప్పటికీ ఆ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. పవన్ కి “జల్సా” లాంటి హిట్.. “అత్తారింటికి దారేది” లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ తో ఘోరమైన డిజాస్టర్ ఇచ్చాడు. పవన్ తో మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన త్రివిక్రమ్… బన్నీకి అందించగలడా..? అనేది చర్చనీయాంశం అయ్యింది. మరి పవన్ వల్ల కానిది… అల్లు అర్జున్ వల్ల అవుతుందా.. అంటూ ఫిలింనగర్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #Allu Arjun
  • #Allu Arjun And Trivikram
  • #Allu arjun latest news
  • #Allu arjun news

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

21 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

12 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

16 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

17 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

18 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version