Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వెనుకబడిపోయిన బాహుబలి!

వెనుకబడిపోయిన బాహుబలి!

  • May 22, 2017 / 09:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెనుకబడిపోయిన బాహుబలి!

బాహుబలి – ఫేస్ ఒఫ్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కానీ వినీ ఎరుగని కలెక్షన్స్ తో దుమ్ము దులిపెస్తూ దూసుకుపోతున్నాడు బాహుబలి. తెలుగు, హింది, తమిళం, మళయాళం అన్న తేడా లేకుండా ప్రతీ చోట సూపర్ హిట్ టాక్ అందుకుని వసూళ్ల పరంగా రికార్డు కలెక్షన్స్ ను అందుకోవడమే కాకుండా ఇక బాహుబలికి తిరుగులేదు అని చెబుతూనే దూసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బాహుబలికి చెక్ పెట్టే సినిమా వచ్చేసింది. అవును బాహుబలి హవాకు ఈ వారంలోనే గండి పడబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే, ‘బాహుబలి 2’ కలక్షన్స్ వేగానికి చెక్ పెడుతూ ప్రస్తుతం చైనాలో పరుగులు తీస్తున్న ‘దంగల్’ మూవీ నిన్నటి రోజుతో 1400 కోట్లు మార్క్ రీచ్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.  మరో 100 కోట్లు కలెక్ట్ చేస్తే ‘బాహుబలి-2’ తో సమానంగా ‘దంగల్’ కూడా వరల్డ్ వైడ్ గ్రాస్ లో 1500 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుతుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తుంటే మరో వంద కోట్ల రూపాయలు సాధించడం ‘దంగల్’ సినిమాకు కేవలం ఒకటి రెండు రోజుల పని మాత్రమే అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చైనా బాక్సాఫీస్ వద్ద ఇంకో పెద్ద సినిమా బరిలో లేకపోవడం కూడా దంగల్ కు పరిస్థుతులు అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక్క చైనా మార్కెట్ లోనే అమీర్ ఖాన్ “దంగల్” 1000 కోట్లు సాధిస్తుందన్న నమ్మకం బలపడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే మరో పక్క దంగల్ సినిమా అంతటి అఖండ విజయాన్ని అందుకోవడం అసాధ్యం అని ఇదంతా బాహుబలికి పోటీగా కావాలనే చేస్తున్న ప్రచారం అని సైతం వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొన్నటి శనివారం వరకు ‘బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా 1538 కోట్లు వసూలు చేసింది అన్న తెలుస్తుంది. అయితే ‘దంగల్’ కలక్షన్స్ వేగంతో పోల్చుకుంటే ‘బాహుబలి 2’ వేగం బాగా తగ్గింది అని సైతం ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న న్యూస్. మరి ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, మొత్తంగా అయితే మాత్రం బాహుబలి2 కి ఎదురీత మొదయాలయింది అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali 2 Baahubali
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

related news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

trending news

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

42 mins ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

2 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

3 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

4 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

6 hours ago

latest news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

2 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

4 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version