Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » Bellamkonda Ganesh: చిన్న బెల్లంకొండ సినిమా పోస్టర్‌పై ఇది గమనించారా?

Bellamkonda Ganesh: చిన్న బెల్లంకొండ సినిమా పోస్టర్‌పై ఇది గమనించారా?

  • September 15, 2021 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Ganesh: చిన్న బెల్లంకొండ సినిమా పోస్టర్‌పై ఇది గమనించారా?

‘స్వాతిముత్యం’ అంటూ మంగళవారం ఓ సినిమా పోస్టర్‌ విడుదలైంది చూశారా? అందులో ఏమైనా కొత్తగా అనిపించిందా? ఏముంది హీరో కొత్త కుర్రాడు. బెల్లంకొండ సురేశ్‌ చిన్నకొడుకు. ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు అంతేగా అంటారా. ఆగండాగండి ఆ లాస్ట్‌ వాక్యమే ఇక్కడ విషయమే. ఎందుకంటే బెల్లంకొండ గణేష్‌కు నిజానికి ఇది రెండో సినిమా. కొత్త పోస్టర్‌లో ఆ ట్యాగ్‌లైన్‌ వచ్చేసరికి… చిన్న కన్‌ఫ్యూజ్‌ మొదలైంది. బెల్లంకొండ గణేష్‌ సినిమాల్లోకి వస్తాడని చాలా రోజుల నుండి వార్తలొచ్చాయి.

అందుకుతగ్గట్టే… గతేడాది ఆఖరులో ఆ సినిమా పట్టాలెక్కింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో , లక్కీ మీడియా బెక్కెం వేణు గోపాల్‌ మొదలుపెట్టారు. అప్పుడే సినిమా ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. అంతేకాదు కరోనా రెండో వేవ్ కంటే ముందే సగం సినిమా పూర్తయిందట. కానీ ఆ తర్వాత అప్‌డేట్ లేదు. తాజాగా ‘స్వాతిముత్యం’ అంటూ కొత్త పోస్టర్‌ వచ్చింది. బెల్లంకొండ గణేష్‌కి ఇదే తొలి సినిమా అని కూడా అంటున్నారు.

అంటే ఇప్పుడు పవన్‌ సాదినేని సినిమా ఆగిపోయినట్లా… లేక రెండో సినిమా వస్తున్నట్లా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ‘నాంది’ మేకర్స్ నిర్మాణంలో గణేష్ నటిస్తున్న మరో సినిమా ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. దీంతో రెండో సినిమా ఏది అనేది తెలియాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Ganesha
  • #Sithara Entertainments
  • #Swathi Muthyam
  • #varsha bollamma

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

7 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

7 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

7 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

11 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

12 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

12 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

14 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

15 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version