Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

  • December 30, 2025 / 12:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya – Boyapati: బాలయ్యతో ఓవర్‌ చేయించి ఆయన సైడైపోయాడు.. ఇప్పడు బోయపాటి?

బాలకృష్ణ లాంటి మాస్‌ హీరోతో సినిమాతో చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన సినిమాల విషయంలో అభిమానులకు, ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉంటాయి. వాటికితోడు ఆయన ఇమేజ్‌ ఉంటుంది. రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ సినిమా తెరకెక్కించాలి. ఇందులో ఏది మిస్‌ అయినా ఇబ్బందే. అందుకే బాలయ్య లాంటి స్టార్‌ హీరోలతో సినిమా కత్తి మీద సామే అని అంటారు. ఇక బాలయ్య విషయానికొస్తే.. ఆయన హైపర్‌ని సరిగ్గా స్క్రీన్‌ మీద పోట్రే చేయకపోతే ఇబ్బంది. కొంచెం అటు ఇటు అయినా కష్టమే.

Balayya – Boyapati

గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఏకంగా కెరీర్‌నే ఇరకాటంలో పడేసుకున్న దర్శకుడు ఒకరున్నారు. ఆయనే బి.గోపాల్‌. బాలయ్యతో ‘లారీ డ్రైవర్‌’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ అంటూ వరుస సినిమాలు చేసి, అందులోనూ అన్నీ ఇండస్ట్రీ హిట్‌లు, భారీ హిట్‌లు అందుకున్న కాంబినేషన్‌ ఆయన. అయితే ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా నేల విడిచి సాము చేసిన సన్నివేశాలు ఎక్కువయ్యాయి. అతి అయిపోయిందని బాలయ్యే ఓసారి అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి పని చేయలేదు.

B GOPAL

ఇప్పుడు, ఇదంతా ఎందుకు అనే డౌట్‌ రావొచ్చు. ఇటీవల ఆయన, బోయపాటి శ్రీను కలసి చేసిన సినిమా ‘అఖండ 2: తాండవం’ గురించి నడుస్తున్న చర్చలే. ఆ సినిమాలో ప్రకృతికి విరుద్ధంగా, సైన్స్‌లు, దేవుళ్లకు దూరంగా చాలా సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ చూసి బాలయ్యతో ఓవర్‌ చేయించారు బోయపాటి అనే అనవసర పేరు సంపాదించుకున్నారు. మాస్‌, ఎలివేషన్ల పేరుతో ఈ ఓవర్‌ యాక్షన్‌ సినిమా ఫలితం మీద ప్రభావం చూపించింది అని అంటున్నారు.

Akhanda 2 Thaandavam Movie Review and Rating

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ మళ్లీ కలసి పని చేస్తారా? అనే డౌట్‌ రాకూడదు. ఎందుకంటే గీతా ఆర్ట్స్‌ బ్యానర్ మీద బాలయ్య, బోయపాటి కాంబో ఉంటుంది అని అంటున్నారు. అందులో బాలయ్యతో బోయపాటి పొరపాటున అతి చేయిస్తే కష్టమే. ఇప్పుడంటే దేవుడి సినిమా అనే యాంగిల్‌ బాలయ్య ఎన్ని సాధ్యం కాని ఫీట్స్‌ చేయించినా సరిపోయింది. నార్మల్‌ కథలో ఇలాంటివి చేస్తే ‘పలనాటి బ్రహ్మనాయుడు’ అవుతుంది.

నటి మాధవీలతపై కేసు నమోదు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Akhanda 2 Thaandavam
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

7 mins ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

4 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

18 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

19 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

22 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

24 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version