Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ఆ ఫ్లాప్ మూవీ రిజల్ట్ వల్ల చిరంజీవి పూర్తిగా మారిపోయారా?

Chiranjeevi: ఆ ఫ్లాప్ మూవీ రిజల్ట్ వల్ల చిరంజీవి పూర్తిగా మారిపోయారా?

  • August 24, 2024 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆ ఫ్లాప్ మూవీ రిజల్ట్ వల్ల చిరంజీవి పూర్తిగా మారిపోయారా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిదానంగా సినిమాలలో నటిస్తున్న చిరంజీవి 2025 సంక్రాంతి పండుగ కానుకగా విశ్వంభర (Vishwambhara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మల్లిడి వశిష్ట (Mallidi Vasishta)  డైరెక్షన్ లో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Chiranjeevi

మరోవైపు చిరంజీవి పుట్టినరోజు కానుకగా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడతాయని అభిమానులు భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శకులు చిరంజీవికి కథలు చెప్పినా చిరంజీవి మాత్రం కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించలేదు. జైలర్ లో (Jailer) రజనీ (Rajinikanth) పోషించిన తరహా పాత్రలు కావాలని చిరంజీవి పలువురు రచయితలకు సూచించినట్టు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డిమాంటి కాలనీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?

భోళా శంకర్ (Bhola Shankar) రిజల్ట్ చిరంజీవిని మార్చేసిందని రొటీన్ మాస్ మసాలా సినిమాలకు చిరంజీవి దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవికి ప్రముఖ రచయిత బీవీఎస్ రవి (BVS Ravi) చెప్పిన కథ నచ్చిందని అయితే ఆ కథకు డైరెక్టర్ ఫైనల్ అవ్వాల్సి ఉందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో చిరంజీవికి భారీ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చిరంజీవి వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటే ఆయన ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం పక్కా అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవితో సినిమాలను నిర్మించడానికి ప్రముఖ నిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ఆ సినిమా పరాజయానికి కారణాలు చెప్పుకొచ్చిన టీజీ విశ్వప్రసాద్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mallidi Vasishta
  • #Vishwambhara

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

8 mins ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

8 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

11 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

13 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

1 hour ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

2 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

6 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

8 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version