Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Dil Raju: దిల్‌ రాజుకు రెండు దెబ్బలు.. వెనక్కి తగ్గుతారా..!

Dil Raju: దిల్‌ రాజుకు రెండు దెబ్బలు.. వెనక్కి తగ్గుతారా..!

  • July 18, 2022 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్‌ రాజుకు రెండు దెబ్బలు.. వెనక్కి తగ్గుతారా..!

సినిమాల విషయంలో దిల్‌ రాజు జడ్జిమెంట్‌ బాగుంటుంది అని చెబుతుంటారు టాలీవుడ్‌ జనాలు. అందుకే ఆయన ప్రొడ్యూసర్‌ కెరీర్‌లోని 50 సినిమాల్లో ఎక్కువ శాతం హిట్‌లు వచ్చాయి అని చెబుతుంటారు. అయితే రీసెంట్‌గా ఆయన జడ్జిమెంట్‌ విషయంలో ఏదో తేడా కొడుతుందా? ఏమో ఆయన సినిమాల ఫలితం చూస్తే అదే అనిపిస్తోంది. అందులోనూ ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బాలీవుడ్‌ ఎంట్రీ. రీసెంట్‌గా హిందీ సీమలో రెండు సినిమాలు చేస్తూ రెండూ ఫట్‌ మన్నాయి.

మరికొన్ని నిర్మాణ సంస్థలతో కలసి దిల్‌ రాజు నిర్మాణ సంస్థ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’, రాజ్‌కుమార్‌ రావ్‌ ‘హిట్‌’ అలా చేసినవే. ఈ రెండు సినిమాలు తెలుగులో అదే పేరుతో వచ్చి హిట్‌ కొట్టినవే. అయితే అక్కడ మాత్రం దారుణంగా పరాజయం పాలయ్యాయి. బాలీవుడ్‌ ఎంట్రీకి హిట్‌ కథల్నే ఎంచుకున్నా.. ఎందుకు విజయం దక్కడం లేదు అని దిల్‌ రాజు మరోసారి స్ట్రాటజీని రీచెక్‌ చేసుకుంటున్నారట.

అయితే అక్కడి కథల్ని అక్కడ చూపించకుండా, మన కథల్ని కొత్త పుస్తకం మీద రాస్తే ఇలానే ఉంటుందనే సూచన ఆయన దగ్గరకు వెళ్లిందట. ఇక్కడో విషయం ఏంటంటే.. తెలుగులో విజ‌య‌వంత‌మైన‌ అల్లరి నరేశ్‌ ‘నాంది’ రీమేక్ రైట్స్ దిల్ రాజు ద‌గ్గ‌రే ఉన్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను బాలీవుడ్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని అనుకున్నారు. ఇప్పుడు వ‌రుస‌గా రెండు ఫ్లాపులు వచ్చాయి. దీంతో ఆ సినిమా విషయంలో రీథింక్‌ చేస్తారు అని అంటున్నారు.

అయితే ఇలాంటి ఫలితాలకు ఆయన భయపడేవారు కాదనే విషయం గుర్తుంచుకోవాలి. సినిమా నిర్మాణ రంగంలో ఇలాంటివి చాలానే ఉంటాయి. అయితే సరైన సినిమా పడేవరకు ఇబ్బంది తప్పదు. దిల్‌ రాజు ఇప్పుడు 50 సినిమాలు పూర్తి చేసుకుని మంచి ఊపు మీదున్నారు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే, కోలీవుడ్‌లో కూడా సినిమా చేస్తున్నారు. అయితే ఎక్కడి స్ట్రాటజీ అక్కడ వాడాలని బాలీవుడ్‌ నేర్పింది. దీంతో మిగిలిన పరిశ్రమల విషయంలో దిల్‌ రాజు అప్రోచ్‌ మారుతుందేమో చూడాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Dil Raju
  • #Movies
  • #Producer Dil Raju

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

4 mins ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

5 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

8 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

8 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

9 hours ago

latest news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

14 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

17 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

20 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version