Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Dil Raju: రాజకీయాల్లోకి అగ్ర నిర్మాత నిర్మాత.. అంతా ఓకే అనుకుంటే త్వరలో…

Dil Raju: రాజకీయాల్లోకి అగ్ర నిర్మాత నిర్మాత.. అంతా ఓకే అనుకుంటే త్వరలో…

  • March 4, 2023 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: రాజకీయాల్లోకి అగ్ర నిర్మాత నిర్మాత.. అంతా ఓకే అనుకుంటే త్వరలో…

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు చూపు రాజకీయాలవైపు వెళ్తోందా? త్వరలో ఆయన ఏదో పొలిటికల్‌ పార్టీ కండువా కప్పుకోబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. తెలుగు సినిమా పరిశ్రమలో గత కొద్ది రోజులుగా ఈ మేరకు పుకార్లు వినిపిస్తున్నాయి. తొలి రోజుల్లో ఓ తెలుగు నిర్మాత రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ వార్తలొచ్చాయి. అయితే అది దిల్‌ రాజే అని ఇప్పుడు అంటున్నారు. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని సమాచారం. అయితే నేరుగా ఎన్నికల బరిలో దిగుతారా? లేక పెద్దల సభకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.

దిల్‌ రాజు పంపిణీ రంగం నుండి ప్రారంభించి నిర్మాతగా మారి, ఇప్పుడు భారీ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. వరుసగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మరోవైపు సొంత ప్రాంతం నిజామాబాద్‌లో ఓ దేవాలయం నిర్మించి, ఆ నేపథ్యంలో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లింది అని.. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో మరింతగా ప్రజల్లోకి వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మీద మాత్రమే కాకుండా మొత్తంగా జిల్లా మీదే ఆయన దృష్టి పెట్టారని టాక్‌.

ఇదంతా చూస్తుంటే దిల్‌ రాజు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అని ఓ వాదన బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి రెండు పార్టీల మధ్య నలిగిపోవాలని అనుకోవడం లేదని, అందుకే ఏదైనా పార్టీ నుండి రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఈ మేరకు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన తలచుకుంటే తెలంగాణలోని ఏ పార్టీ నుండైనా ఆయన బరిలోకి దిగొచ్చు.

రాజ్యసభ సీటే లక్ష్యం అయితే.. ఆయనకు బీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రమే ఆప్షన్లు. ఇక ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తే అక్కడ టీడీపీ, వైసీపీ కనిపిస్తున్నాయి. ఆయనకున్న పరిచయాలు ఈ నాలుగు పార్టీల్లో ఎవరో ఒకరి నుండి వెళ్లొచ్చు. అయితే సీరియస్‌గా ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకుంటేనే ఇవన్నీ అనే సమాధానాలు వస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ ఎన్నికలు, ఆ వెంటనే కేంద్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Politics
  • #Producer Dil Raju

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

25 mins ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

1 hour ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

1 hour ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version