Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jawan: ‘జవాన్‌’ సినిమాకు కమల్‌ హాసన్‌ సినిమా స్ఫూర్తా? లేక అదే తీస్తున్నారా?

Jawan: ‘జవాన్‌’ సినిమాకు కమల్‌ హాసన్‌ సినిమా స్ఫూర్తా? లేక అదే తీస్తున్నారా?

  • September 5, 2023 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jawan: ‘జవాన్‌’ సినిమాకు కమల్‌ హాసన్‌ సినిమా స్ఫూర్తా? లేక అదే తీస్తున్నారా?

కోలీవుడ్‌లో కమర్షియల్‌ డైరక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుల్లో అట్లీ ఒకరు. విజయ్‌తో వరుస సినిమాలు చేసి, విజయాలు అందుకున్న అట్లీ.. ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌తో సినిమా చేసి బాలీవుడ్‌లోకి కూడా వెళ్లిపోయారు. అయితే అతని మీద ఉన్న పెద్ద అపవాదు.. పాత తమిళ సినిమాలు, సౌత్‌ సినిమాల నుండి స్ఫూర్తి పొందుతూ, కొన్ని సార్లు ఫ్రీమేక్‌ చేస్తుంటారు అని. ‘తెరి’ సినిమా నుండి ఈ అపవాదులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ‘జవాన్‌’ విషయంలోనూ అదే జరుగుతోంది.

‘జవాన్‌’ (Jawan) సినిమా అనౌన్స్‌ చేసినప్పుడే ఈ సినిమా ఏ సినిమాకు ఫ్రీమేక్‌ అంటూ చిన్నగా సన్నాయి నొక్కులు నొక్కారు తమిళ తంబీలు. అయితే ఎంత స్ఫూర్తి పొందినా, ఫ్రీమేక్‌ చేసినా తనదైన శైలిలో ఆ సినిమాను తెరకెక్కిస్తుంటారు అని అట్లీకి పేరు. ఇప్పుడు ‘జవాన్‌’ సినిమాను కూడా అలానే చేసుంటారు అంటూ పాత కమల్‌ హాసన్‌ సినిమాను పేరు ట్రెండ్‌ చేస్తున్నారు. ఆ సినిమా మూల కథను తీసుకొని అట్లీ ‘జవాన్‌’ను సిద్ధం చేశారు అనేది వారి మాట.

Muhurtham Fixed For Atlee Shahrukh Khan Movie1

కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితం ‘ఓరు ఖైతియిన్ డైరీ’ అనే సినిమా తమిళంలో చేశారు. ఆ సినిమాను తెలుగులో ‘ఖైదీ వేట’ పేరుతో రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కథాంశాన్ని తీసుకొనే ఇప్పుడు ‘జవాన్‌’ తెరకెక్కించారు అనేది మాట. ‘జవాన్‌’ ట్రైలర్‌లో చూపించిన ప్రకారం ఈ సినిమా తండ్రి కొడుకుల కథ. నాన్న గతంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి రివెంజ్‌కు సిద్ధమైతే… కొడుకు ఖాకీ చొక్కా వేసుకుని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.

కమల్ హాసన్‌ సినిమాలో తనకు అన్యాయం చేసిన వాళ్ల అంతం చూడానికి శ్రీదేవిని కిడ్నాప్ చేస్తాడు. ‘జవాన్‌’ సినిమాలో మెట్రో ట్రైన్‌ను హైజాక్ చేస్తాడు. ‘ఖైదీ వేట’ఓ తండ్రి ఓ మాములు వ్యక్తి. ఇక్కడ ఆర్మీలో పని చేసే టాప్ ఆఫీసర్. ఈ రెండు అంశాలే కాదు సినిమాలో ఇంకా చాలానే ఉన్నాయి అంటున్నారు. ఈ సంగతి ఈ నెలాఖరుకు తెలిసిపోతుంది. ‘తెరి’ సంగతి అన్నారు చెప్పలేదు అనుకుంటున్నారా? ఆ సినిమాకు విజయ్ కాంత్ ‘క్షత్రియుడు’ మూలం అని అంటారు.

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Jawan
  • #Kamal Haasan

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

11 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

11 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

9 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

10 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

11 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

13 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version