Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » “పవన్”కు కల్యాణ్ రామ్ షాక్ ఇచ్చాడా??

“పవన్”కు కల్యాణ్ రామ్ షాక్ ఇచ్చాడా??

  • July 5, 2016 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“పవన్”కు కల్యాణ్ రామ్ షాక్ ఇచ్చాడా??

టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయన పేరు చెబితే అభిమానంతో ఊగిపోయే గుండెలు ఎన్నో ఉన్నాయి. ఆయన కోసం పరీతపించే హృైదయాలు చాలానే ఉన్నాయి. అయితే అలాంటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన రాజకీయ అరంగేట్రం సమయంలో ఒక పుస్తకం రాసుకున్నాడు. ఆ పుస్తకం పేరే “ఇజం”. ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ ఫ్యాన్స్ పవన్ ను ఆరాధించే క్రమంలో పవనిజమ్ అనే పదాన్ని వాడతారు…ఒకరకంగా దానని వారు హక్కుగా భావిస్తారు.

అలాంటి పవనిజమ్ లోని “ఇజం” ను కల్యాణ్ తన సినిమా టైటిల్ గా పెట్టుకుని చాలా సాహసమే చేస్తున్నాడు అన్న టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే….నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్, ఫర్స్ట్ లుక్ కలపి కల్యాణ్ రామ్ బర్త్‌డే సంధర్భంగా విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ను “ఇజం” అని పెడుతున్నట్లు ఎక్కడా బయటకు రాకుండా చాల్ జాగ్రత్త పడ్డారు కల్యాణ్ రామ్, పూరీ.

మొన్నటిదాకా రీమిక్స్ అనే టైటిల్ పెడుతున్నారని హడావిడి చేసి రెండు రోజుల నుండి రిపోర్టర్ బాలకృష్ణ అంటూ హల్ చల్ చేసిన ఈ సినిమా టైటిల్ ఇప్పుడు “ఇజం” అంటూ సరికొత్త మలుపు తీసుకుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి అనే చెప్పాలి. ఇక పూరీ దర్శకత్వం గురించి చెప్పనవసరం లేదు. పూరీ మనసు పెట్టి తీస్తే రికార్డుల మోత మోగాల్సిందే. చూద్దాం మరి ఈ సినిమా కల్యాణ్ రామ్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anup Rubens
  • #ISM Movie
  • #Nandamuri Kalyanram
  • #pawan kalyan
  • #Puri Jagannadh

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 hour ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

2 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

3 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

20 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

18 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

19 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

19 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version