Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu: అంటే… రాజమౌళి సినిమా ఇంత త్వరగా లేదనేగా

Mahesh Babu: అంటే… రాజమౌళి సినిమా ఇంత త్వరగా లేదనేగా

  • April 24, 2021 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: అంటే… రాజమౌళి సినిమా ఇంత త్వరగా లేదనేగా

వాయిదాలు పడుతూ, పడుతూ ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఒకటి, రెండు రోజులు షూటింగ్‌ అయ్యాక టీమ్‌లో ఎవరికో కరోనా వచ్చిందని వాయిదా వేసేశారు. దీంతో మహేష్‌బాబు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. ఓవైపు త్రివిక్రమ్‌ సినిమాకు సంబంధించిన పనులు చూస్తూ, మరోవైపు కొత్త సినిమా కథలు వింటున్నాడట. ఇటీవల మహేష్‌కు ఇద్దరు, ముగ్గురు కథలు వినిపించారట. అయితే వాటి మీద మహేష్‌ ఏ నిర్ణయం తీసుకున్నాడనేది తెలియదు.

మహేష్‌కు కథలు వినిపించినవారిలో ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగర ప్రసాద్‌ ఉన్నారట. ‘గురు’సినిమాలో తెలుగులో దర్శకురాలిగా అరంగేట్రం చేశారు సుధ. ఇటీవల సూర్యతో తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ విజయంతో ఆమెపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలో అజిత్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేయబోతున్నారామె. ఆ తర్వాత మహేష్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సినిమా డిస్కసన్‌ నడుస్తోందట.

తాజాగా ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ నిలిచిపోవడంతో మహేష్ ఇంట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో వీడియో కాల్‌లో సుధతో టచ్‌లో ఉన్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఆఖరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. అయితే మహేష్‌ ప్రజెంట్‌ డైరీ చూస్తే అది కష్టంగానే కనిపిస్తోంది. మహేష్‌ సినిమాల వరుసలో త్రివిక్రమ్‌, రాజమౌళి సినిమాలున్నాయి. దీంతో 2023లో అయినా వీరి సినిమా పట్టాలెక్కొచ్చు. అంతకుముందు సినిమా కథ ఓకే అవ్వాలి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #RRR movie
  • #Sarkar Vaari Paata

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

23 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

2 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

3 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

21 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

22 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version