Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » “ఎన్టీఆర్”తో సినిమాకు త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా??

“ఎన్టీఆర్”తో సినిమాకు త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా??

  • September 19, 2016 / 05:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఎన్టీఆర్”తో సినిమాకు త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా??

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్…ప్రస్తుతం హ్యాట్రిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు…దాదాపుగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న యంగ్ టైగర్ “టెంపర్-నాన్నకు ప్రేమతో-జనతా గ్యారేజ్” సినిమాలతో సూపర్ సక్సెస్ కొట్టి తన బ్రాండ్ ఇమేజ్ ను భారీగా పెంచుకున్నాడు. అదే క్రమంలో తన తరువాత సినిమాల కోసం పక్కా ప్లాన్ తో ముందు వెళ్ళాలి అని ఆలోచనలో పడ్డాడు తారక్. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ కు ఇప్పటికీ తమిళ దర్శకుడు లింగు స్వామి, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాధ్ లు కధ చెప్పి ఎన్టీఆర్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ మాత్రం తాను తరువాత సినిమా ఎవరితో చెయ్యాలో అన్న ఆలోచనలో ఉన్నాడు. ఐతే ఎన్టీఆర్ సన్నిహితులు, స్నేహితుల నుంచి వస్తున్న వివరాలు ప్రకారం…ఎన్టీఆర్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే బావుంటుంది అని తెలుస్తుంది.అయితే వీళ్ళిద్దరినీ కలపాలంటే మధ్య ఒక రాయభారి చాలా అవసరం…మరి వీరిని కలిపే రాయభారి ఎవరు అవుతారో చూడాలి. గతంలో కూడా…‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ కోసం జూనియర్ లండన్ లో ఉన్నప్పుడు దర్శకుడు కొరటాల శివను తనతో సినిమా చేయడానికి ఒప్పించడానికి సరైన మధ్యవర్తి కోసం అన్వేషించి ఇక ఎవరూ దొరక పోవడంతో తానే స్వయంగా హడావిడిగా లండన్ నుండి ప్రత్యేకంగా వచ్చి కొరటాల శివతో మాట్లాడి ‘జనతా గ్యారేజ్’ మూవీని ఖాయం చేసుకున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.

మరి ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఒక మెట్టు దిగి త్రివిక్రమ్ ను కలిస్తే త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా? ఎన్టీఆర్ తో సినిమాకి ఒకే చెప్తాడా అన్న సందేహం సైతం ఉండడంతో ఎన్టీఆర్ ఇప్పటికీ కధ చెప్పిన ముగ్గురిలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలా? లేక కష్టం అయినా..నష్టం అయినా…త్రివిక్రమ్ ను ఆశ్రయించాలా అన్న సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలే పవన్ భక్తుడిలా మారిపోయిన త్రివిక్రమ్ తో కన్నా…ఎన్టీఆర్ ఆ ముగ్గురిలో ఒకరితో సినిమా చేస్తే బెట్టర్ అంటున్నారు అభిమానులు….చూద్దాం ఎన్టీఆర్ ఏం చేస్తాడో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #DSP
  • #Mytri movie makers
  • #NTR
  • #trivikram

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

10 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

11 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

12 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version