Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » OG OTT: భారీ మొత్తానికి ‘ఓజీ’ అమ్మేశారా? దానయ్య ప్లాన్‌ అదుర్స్‌!

OG OTT: భారీ మొత్తానికి ‘ఓజీ’ అమ్మేశారా? దానయ్య ప్లాన్‌ అదుర్స్‌!

  • May 15, 2024 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG OTT: భారీ మొత్తానికి ‘ఓజీ’ అమ్మేశారా? దానయ్య ప్లాన్‌ అదుర్స్‌!

సినిమా గురించి మాట్లాడాలి అంటే.. ఆ సినిమా సెట్స్‌ మీదే ఉండక్కర్లేదు. ఈ మాట విషయంలో మీకేమన్నా డౌట్‌ ఉంది అంటే.. ‘ఓజీ’ (OG Movie) సినిమా గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) – సుజీత్‌ (Sujeeth) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఇంకాస్త పెంచేలా సినిమా ఓటీటీ డీల్‌ గురించి వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం రాజకీయాల మోడ్‌లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ త్వరలో సినిమా మోడ్‌లోకి వచ్చేస్తారు అని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జూన్‌ రెండో వారంలో పవన్‌ ఫ్రీ అవుతాడు అని చెబుతున్నారు. దీంతో త్వరలో ‘ఓజీ’ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమా నుండి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే డిజిటల్ రైట్స్ ద్వారా సినిమా టీమ్‌కు రూ. 65 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

దీంతో ఓటీటీ రైట్స్‌ విషయంలోనే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్‌ జరిగితే.. ఇక థియేటర్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఏ స్థాయిలో ఉంటాయో అనే చర్చ మొదలైంది. మరోవైపు సినిమా బిజినెస్‌ విషయంలో నిర్మాత భలే ప్లాన్‌ చేసుకున్నారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా ఇంకా పూర్తి కాకముందే ఇంత బిజినెస్‌ జరుగుతుంటే.. ఇక సినిమా పూర్తయి, ప్రమోషన్‌ కంటెంట్‌ బయటికొస్తే ఇంకెంత వస్తుందో అని అంటున్నారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఇందులో పవన్‌ కల్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడు. పాత ముంబయి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అని, అందులోనూ 80ల కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది అని చెబుతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమా షూటింగ్‌లో పవన్‌ పాల్గొన్నాక మరో స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేయాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. మరి బిగ్గెస్ట్‌ ఫ్యాన్ అయిన దర్శకుడు సుజీత్‌ ఏమంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

6 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

11 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

10 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version