Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » OG Movie: సుజీత్‌ – పవన్‌ సినిమా… అంత పెద్ద కథ ఒక్క పార్ట్‌లో చెప్పేయొచ్చా?

OG Movie: సుజీత్‌ – పవన్‌ సినిమా… అంత పెద్ద కథ ఒక్క పార్ట్‌లో చెప్పేయొచ్చా?

  • March 16, 2024 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: సుజీత్‌ – పవన్‌ సినిమా… అంత పెద్ద కథ ఒక్క పార్ట్‌లో చెప్పేయొచ్చా?

పవన్‌ కల్యాణ్ (Pawan-Kalyan) – సుజీత్‌ (Sujeeth) కాంబినేషన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’ (OG Movie). ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా… అది అదిరిపోయే బజ్‌ను తీసుకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చినా… ఇప్పుడు వచ్చిన పుకారు మాత్రం సినిమా మొత్తాన్ని మార్చేలా ఉంది అని అంటున్నారు. వాటి ప్రకారం చూస్తే… ఈ సినిమా ఒక్క పార్టుగానే వస్తుందా? లేక రెండు పార్టులు వస్తాయా? అనే డౌట్‌ వస్తోంది. దానికి కారణం కథ స్పాన్‌ అని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి సినిమా టీమ్‌ ఎన్ని వివరాలు బయటకు చెబుతుందనే విషయం పక్కనపెడితే… మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ మాత్రం చాలా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. తాజాగా ఆయన ఎక్స్ (మాజీ ట్విటర్‌)లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అది చూస్తే ఫ్యాన్స్‌ గూస్‌ బంప్స్‌ గ్యారెంటీ అని చెబుతున్నారు. పోస్టర్‌ ప్రకారం అయితే ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ముంబయి వీధుల్లో కత్తి పట్టి ప్రత్యర్థులను తెగనరుకుతున్నాడు. ఆయనపై అంతా రక్తపు మరకలే.

ఇక లేటెస్ట్‌ పుకార్ల ప్రకారం అయితే పవన్‌ ముంబయిలో మాఫియా డాన్‌ తరహా పాత్రలో కనిపిస్తాడట. ఈ సినిమాలో మూడు వెరీయేషన్స్ ఉంటాయట. అంటే మూడు టైం లైన్స్‌లో పవన్‌ కనిపిస్తాడని అంటున్నారు. యంగ్ వెర్షన్, మిడ్ ఏజ్, ఆ తర్వాత ఏజ్‌ లుక్‌లో కనిపిస్తాడట. మూడు పాత్రలకూ మూడు వేర్వేరు రకాల క్యారెక్టరైజేషన్స్‌ ఉంటాయి అని అంటున్నారు. ఓ సందర్భంలో యూనియన్ లీడర్‌గా కనిపిస్తే… ఆ తర్వాత పొలిటీషియన్‌లా కనిపిస్తాడట.

ఇక ఈ సినిమాను (OG Movie) పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి అయిపోయాక సినిమాలకు తిరిగొచ్చేస్తాడు. అందుకనే సినిమా రిలీజ్‌ డేట్‌ను ఇచ్చేశారట. ఇదంతా ఓకే కానీ… ఇంత పెద్ద కథని ఒక్క పార్టులా చూపిస్తారా? లేక రెండు పార్టులు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan klayan
  • #Sujeeth

Also Read

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

related news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 hour ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

11 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

12 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

16 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

17 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

20 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

20 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version