Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » People Media: సెంటిమెంట్ తో ‘పీపుల్ మీడియా’ గట్టెక్కేనా..?!

People Media: సెంటిమెంట్ తో ‘పీపుల్ మీడియా’ గట్టెక్కేనా..?!

  • September 5, 2024 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

People Media: సెంటిమెంట్ తో ‘పీపుల్ మీడియా’ గట్టెక్కేనా..?!

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ (People Media ) సంస్థ పై జనాల్లో ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అందుకు కారణం.. వాళ్ళు 100 సినిమాలు నిర్మించాలనే టార్గెట్ తో… నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో పలు హిట్లు కూడా వీళ్ళ ఖాతాలో పడ్డాయి. ‘గూఢచారి’ (Goodachari) ‘ఓ బేబీ‘ (Oh! Baby) ‘వెంకీ మామ’ (Venky Mama) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) ‘ధమాకా’ (Dhamaka) వంటి హిట్ సినిమాలు ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చాయి. కానీ.. అవి కొలాబరేషన్లో చేసిన సినిమాలు.

People Media

మొదట్లో ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థతో కొన్ని సినిమాలు, తర్వాత ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ తో కొన్ని సినిమాలు.. కలిసి నిర్మించాయి. సోలో నిర్మాతలుగా మాత్రం వీళ్ళు సక్సెస్..లు కొట్టిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ బ్యానర్ నుండి ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)వచ్చింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. త్వరలో ఇంకో రెండు సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

అందులో శ్రీవిష్ణు (Sree Vishnu) ‘స్వాగ్’ ఒకటి, గోపీచంద్ ‘విశ్వం’ (Viswam) ఒకటి ఉండటం గమనార్హం. ‘స్వాగ్’ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా నమ్మకం లేదు. టీజర్ చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. అయినప్పటికీ శ్రీవిష్ణు వరుస హిట్లతో ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. చెప్పలేం. ఇక గోపీచంద్ (Gopichand) తో చేస్తున్న ‘విశ్వం’ టీజర్ ఈరోజు బయటకు వచ్చింది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ‘ఆగడు’ నుండి శ్రీను వైట్ల (Sreenu Vaitla)  చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.

అయినప్పటికీ ‘విశ్వం’ టీజర్ ఎందుకో కొంత బెటర్ గా కనిపిస్తుంది. పైగా ‘పీపుల్ మీడియా’ (People Media) వాళ్ళు సోలోగా కాకుండా ‘చిత్రాలయం స్టూడియోస్’ అధినేత వేణు దోనేపూడితో కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. వాళ్ళు కొలాబరేషన్లో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. కాబట్టి.. ఇది కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

‘దేవర’ వచ్చినా ‘సరిపోదా..’ సందడి తగ్గదట.. ఎలా అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #People Media Factory
  • #Viswam

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

9 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

11 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

18 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

23 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

24 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

21 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 day ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

2 days ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version