Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » సంగీత దర్శకుడి మాటతో ప్రభాస్‌ సినిమాపై మళ్లీ డౌట్స్‌

సంగీత దర్శకుడి మాటతో ప్రభాస్‌ సినిమాపై మళ్లీ డౌట్స్‌

  • February 12, 2021 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంగీత దర్శకుడి మాటతో ప్రభాస్‌ సినిమాపై మళ్లీ డౌట్స్‌

‘ఇది ఉగ్రమ్‌ అనే కన్నడ సినిమాకు రీమేక్‌’… ‘సలార్‌’ సినిమా కొబ్బరికాయ కొట్టింది మొదలు వినిపిస్తున్నరూమర్‌. దీనిపై ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటికే రెండుసార్లు ఖండించాడు. ‘సలార్‌’ ఏ సినిమాకూ రీమేక్‌ కాదు. ఇదో కొత్త కథ. ప్రభాస్‌ స్థాయిని పెంచేలా, పాన్‌ ఇండియా రేంజిలో రూపొందుతున్న సినిమా అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్‌ నీల్‌. అయితే ఈ సినిమా పుకార్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే ఆ పుకార్లన్నీ సినిమా రీమేక్‌ విషయంలోనే నడుస్తున్నాయి. తాజగా పుకార్లు పుట్టడానికి కారణం చిత్ర సంగీత దర్శకుడు రవి బ్రసూర్‌.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్​లో ‘సలార్’ ప్రకటన రాగానే అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. అయితే ‘రీమేక్‌ ’పుకార్లు కాస్త నిరాశకు గురి చేశాయి. కానీ ప్రశాంత్‌ నీల్‌ ఎలివేషన్స్‌ సూపర్‌ ఉంటాయిలే. ఆ షాట్స్‌లో ప్రభాస్‌ను చూస్తే వచ్చే కిక్కే వేరు అనుకుంటూ అభిమానులు ఆనందపడుతున్నారు. కానీ ‘రీమేక్‌’ పుకారు పంటికింది రాయిలా తయారైంది. తాజాగా చిత్ర సంగీత దర్శకుడు రవి బ్రసూర్‌ ఈ సినిమా గురించి మాట్లాడాడు. ‘సలార్’… ‘ఉగ్రమ్’ చిత్రానికి రీమేక్​ అంటున్నారు నిజమేనా అని రవిని అడగ్గ… ‘అది అందరికీ తెలిసిన విషయమే. అయినా ప్రశాంత్​ నీల్ ఓ సినిమా ఎలా తీస్తాడో మీ అందరికీ తెలుసు కదా. అది ఏ సినిమా అయితే ఏముంది’ అని అతడు బదులిచ్చాడని వార్తలొస్తున్నాయి.

ఓవైపు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌… రీమేక్‌ పుకార్లను కొట్టిపారేస్తుంటే, ఇంకోవైపు చిత్రబృందం నుంచి లాంటి లీకులు, సమాచారాలు బయటకు వస్తున్నాయి. దీనిపై చిత్రబృందం మళ్లీ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా సినిమా గురించి పుకార్ల షికార్లు ఆగేలా స్ఫష్టత ఇవ్వాలి. ఇక చిత్రీకరణ విషయానికొస్తే… ఇటీవల గోదావరి ఖనిలో తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తుండగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hombale Films
  • #Prabhas
  • #Prashant Neel
  • #Ravi
  • #SALAAR

Also Read

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

trending news

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

29 seconds ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

16 mins ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

2 hours ago
Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

3 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

5 hours ago

latest news

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

26 mins ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

2 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

5 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

5 hours ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version