Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth: ‘కన్నప్ప’ సినిమాలో స్టార్స్‌… ఆయన ఎందుకు మిస్‌ అయ్యారు?

Rajinikanth: ‘కన్నప్ప’ సినిమాలో స్టార్స్‌… ఆయన ఎందుకు మిస్‌ అయ్యారు?

  • November 13, 2023 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: ‘కన్నప్ప’ సినిమాలో స్టార్స్‌… ఆయన ఎందుకు మిస్‌ అయ్యారు?

మంచు విష్ణు, మంచు మోహన్‌బాబు ఎన్నో ఏళ్లుగా చెబుతున్న సినిమా ‘భక్త కన్నప్ప’. ఈ కథను విష్ణు హీరోగా తెరకెక్కిస్తారని చాలా ఏళ్ల నుండి వార్తలొస్తున్నాయి. మంచు హీరోలు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఈ సినిమా గురించి అడిగేవారు. తాజాగా ఆ సినిమా పట్టాలెక్కింది. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ సినిమాను శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రారంభించారు. మొత్తం షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో చేస్తున్నారు. ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ పుకారు బయటకు వచ్చింది.

‘కన్నప్ప’ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని ముందు చెప్పేశారు. బడ్జెట్ విషయంలో పరిమితులు పెట్టుకోవడం లేదని చెప్పేశారు. అలాగే కాస్ట్‌ అండ్‌ క్రూ విషయంలోనూ భారీతనం చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, నయనతార రెండు కీలక పాత్రల్లో నటిస్తారని వార్తలొచ్చాయి. వీటిపై అధికారికంగా ‘ఉ’ అనకపోయినా… ‘నో’ అనైతే విష్ణు అనలేదు. వీళ్లు కాకుండా మంచు వారి కుటుంబంతో స్నేహం ఉన్న నటులు అంతా ఈ సినిమాలో నటిస్తున్నారు.

శివుడిగా ప్రభాస్‌ నటిస్తుండగా, నయనతార పార్వతి పాత్రలో కనిపించనుంది. ఇక మలయాళీ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. మలయాళ, కన్నడ పరిశ్రమలను ఇలా కవర్‌ చేయగా… తమిళ సీమ నుండి రజనీకాంత్‌ నటిస్తారేమో అనుకున్నారంతా. ఈ మేరకు వారి మధ్య డిస్కషన్స్‌ కూడా జరిగాయి అని టాక్‌ వచ్చింది. కానీ శరత్‌ కుమార్‌ వచ్చారు.

దీంతో ‘కన్నప్ప’ సినిమాలో నటించడానికి  (Rajinikanth) రజనీకాంత్‌ ఏమన్నా నో చెప్పారా? అనే ప్రశ్న ఒకటి సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. నో అనడం అయితే కరెక్ట్‌ కానీ… సినిమా ప్రచారంలో తాను ఎప్పుడూ ముందుంటానని రజనీ మాటిచ్చినట్లు చెబుతున్నారు. అలాగే బాలీవుడ్‌ నుండి అక్షయ్‌ కుమార్‌ను ఈ సినిమాలో భాగం చేయాలని చూస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అలా మొత్తం అన్ని పరిశ్రమల వారిని ఈ సినిమాలో భాగం చేద్దాం అనుకుంటున్నారట.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanappa
  • #Rajinikanth

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

7 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

23 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

51 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version