Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Rakshit Shetty: హీరోయిన్ ను పెళ్లాడనున్న రక్షిత్ శెట్టి.. నిజమేనా..?

Rakshit Shetty: హీరోయిన్ ను పెళ్లాడనున్న రక్షిత్ శెట్టి.. నిజమేనా..?

  • May 21, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakshit Shetty: హీరోయిన్ ను పెళ్లాడనున్న రక్షిత్ శెట్టి.. నిజమేనా..?

కన్నడ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు రక్షిత్ శెట్టి. ఇతడు ‘కిరిక్ పార్టీ’ సినిమాలో రష్మికాతో కలిసి నటించారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణంగా తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఈ జంట. ఆ తరువాత రష్మిక టాలీవుడ్ లో బిజీ అయింది. ‘ఛలో’, ‘గీత గోవిందం’ సినిమాలతో టాప్ లీగ్ లోకి చేరిపోయింది.

ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ భారీ క్రేజ్ ను దక్కించుకుంది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అతడు నటించిన ‘చార్లీ 777’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు రక్షిత్. ఇలాంటి సమయంలో హీరోయిన్ రమ్యను రక్షిత్ వివాహం చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

దీంతో రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్ శెట్టి ఈ వార్తలపై స్పందించారు. ‘మా వాడికి సాండల్‌వుడ్‌ గోల్డెన్‌ గర్ల్‌తో పెళ్లా..?’ అంటూ నవ్వేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రచారం చేస్తున్నట్లుగా రక్షిత్.. రమ్యను పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే రక్షిత్ సైతం ఈ రూమర్లపై స్పందిస్తూ.. ఇంతవరకు ఆమెని అసలు కలవలేదని బదులిచ్చారు. చాలా మందిలాగే తనకు కూడా కాలేజీ రోజుల్లో రమ్య అంటే క్రష్‌ ఉండేదని.. అంతకుమించి ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

Rakshit Shetty With Rashmika Mandanna

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya
  • #Rakshit
  • #Rakshit Shetty
  • #Ramya

Also Read

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

Jr NTR: బామ్మర్ది పెళ్లికి ఎన్టీఆర్ కాస్ట్ లీ గిఫ్ట్..  తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ..!

Bunny Vasu: పక్కనోడి సినిమాని ట్రోల్ చేస్తే.. మీ సినిమా హిట్ అవుతుంది అనుకోవడం తప్పు.. బన్నీ వాస్ సెన్సేషనల్ కామెంట్స్ ఎవరిపై?

Nuvve Kavali Collections: 25 ఏళ్ళ ‘నువ్వేకావాలి’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kantara Chapter 1 Collections: అయ్యో.. ‘కాంతార చాప్టర్ 1’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా ఉందిగా..!

related news

Shetty Gang: ఆయన కాదంటున్నారు కానీ.. కన్నడ సినిమాలో జరుగుతోంది అదే.. వారే టాప్‌

trending news

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

2 hours ago
పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

3 hours ago
Jr NTR: బామ్మర్ది పెళ్లికి ఎన్టీఆర్ కాస్ట్ లీ గిఫ్ట్..  తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ..!

Jr NTR: బామ్మర్ది పెళ్లికి ఎన్టీఆర్ కాస్ట్ లీ గిఫ్ట్.. తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ..!

4 hours ago
Bunny Vasu: పక్కనోడి సినిమాని ట్రోల్ చేస్తే.. మీ సినిమా హిట్ అవుతుంది అనుకోవడం తప్పు.. బన్నీ వాస్ సెన్సేషనల్ కామెంట్స్ ఎవరిపై?

Bunny Vasu: పక్కనోడి సినిమాని ట్రోల్ చేస్తే.. మీ సినిమా హిట్ అవుతుంది అనుకోవడం తప్పు.. బన్నీ వాస్ సెన్సేషనల్ కామెంట్స్ ఎవరిపై?

10 hours ago
Nuvve Kavali Collections: 25 ఏళ్ళ ‘నువ్వేకావాలి’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Nuvve Kavali Collections: 25 ఏళ్ళ ‘నువ్వేకావాలి’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago

latest news

ఎట్టకేలకు ఆ దర్శకుడి సినిమా ఫిక్స్‌.. హీరో సల్మాన్‌ ఖాన్‌ అట!

28 mins ago
War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

3 hours ago
‘మడాక్‌’ విశ్వంలోకి మత్తు కళ్ల సుందరి.. ఎలా కనిపిస్తుందో మరి!

Kantara Chapter 1: పేరుకి రూ.600 కోట్ల సినిమా… కానీ ఇదేం లాజిక్ బాబూ!

Kantara Chapter 1: పేరుకి రూ.600 కోట్ల సినిమా… కానీ ఇదేం లాజిక్ బాబూ!

4 hours ago
K Ramp: ‘కె ర్యాంప్‌’.. ఇంచుమించు రియల్‌ స్టోరీనట.. ఆ మాటలపైనా క్లారిటీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version