Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: రష్మికని భయపెడుతున్న శ్రీలీల.. ఏమైందంటే..!

Rashmika: రష్మికని భయపెడుతున్న శ్రీలీల.. ఏమైందంటే..!

  • November 30, 2024 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రష్మికని భయపెడుతున్న శ్రీలీల.. ఏమైందంటే..!

‘పుష్ప’ (Pushpa)  సినిమా రష్మికకి (Rashmika Mandanna)  నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. అక్కడ ఆమెను ‘నేషనల్ క్రష్’ అంటుంటారు. ‘పుష్ప’ నార్త్ లో పెద్ద హిట్ అవ్వడం. అక్కడ రష్మిక పోషించిన శ్రీవల్లి (Sreeleela) పాత్రని బాగా ఓన్ చేసుకున్నారు. బాలీవుడ్లో రష్మికకి ఎక్కువ ఆఫర్లు రావడానికి కారణం కూడా ‘పుష్ప’ సినిమానే అని చెప్పాలి. ఆ సినిమాలో సమంత (Samantha) ఐటెం సాంగ్ చేసినప్పటికీ.. రష్మికకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ‘యానిమల్’  (Animal)  వంటి పెద్ద సినిమాలో రష్మికకి ఛాన్స్ రావడానికి ‘పుష్ప’ బాగా హెల్ప్ చేసింది.

Rashmika

అయితే ఆ సినిమాలో రష్మిక మొదటి నుండి ఎంత హైలెట్ అయినా.. చివర్లో త్రిప్తి దిమిరి (Tripti Dimri) అనే యంగ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి.. రష్మిక పాత్రని మరిపించింది. ఒక రకంగా ‘యానిమల్’ లో రష్మిక ఎంత బాగా నటించినా, ఎంతలా ఎక్స్పోజింగ్ చేసినా త్రిప్తి దిమిరికి ఎక్కువ మార్కులు పడిపోయాయి. సరిగ్గా ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  విషయంలో కూడా అదే రిపీట్ అయ్యేలా ఉంది. మేటర్ ఏంటంటే ‘పుష్ప 2’ ట్రైలర్లో రష్మిక రోల్ కి సంబంధించి మంచి విజువల్స్ ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

ఆమె పాత్ర బాగా పండుతుంది అని అంతా అనుకుంటున్నారు. కానీ మరోపక్క శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ కి మరింతగా మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ సాంగ్ కి మరింతగా రీచ్ వచ్చింది. దీంతో రష్మికతో పాటు శ్రీలీలని కూడా ప్రమోషన్స్ కి తీసుకురావాలని టీం భావిస్తుంది. ఇది రష్మికకి నచ్చడం లేదు అని ఇన్సైడ్ టాక్.

చెన్నై ఈవెంట్లో శ్రీలీల కూడా బాగా హైలెట్ అయ్యింది. ‘కిస్సిక్’ సాంగ్లో శ్రీలీల డాన్స్ చూసి నార్త్ ఆడియన్స్ మరింత ఫిదా అయిపోయే అవకాశం ఉంది. అందుకే రష్మిక తన జాగ్రత్తలో తాను ఉన్నట్లు టాక్. అందుకే ఈరోజు ముంబైలో జరిగిన ఈవెంట్..కి రష్మిక చాలా గ్లామర్ గా రెడీ అయ్యి వచ్చిందని ఇన్సైడ్ టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpa 2: The Rule
  • #Rashmika Mandanna
  • #Sreeleela

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

4 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

4 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

6 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

17 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

2 mins ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

1 hour ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

2 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

18 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version