Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Tej,Regina: సాయితేజ్‌ పెళ్లి రూమర్లు… ఎప్పుడో ఆగిపోయిన డిస్కషన్‌ మళ్లీ!

Sai Tej,Regina: సాయితేజ్‌ పెళ్లి రూమర్లు… ఎప్పుడో ఆగిపోయిన డిస్కషన్‌ మళ్లీ!

  • April 23, 2024 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Tej,Regina: సాయితేజ్‌ పెళ్లి రూమర్లు… ఎప్పుడో ఆగిపోయిన డిస్కషన్‌ మళ్లీ!

సాయిధరమ్‌ తేజ్‌ పెళ్లెప్పుడు? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూ వస్తోంది. అలాగే సాయితేజ్‌కు (Sai Dharam Tej) రెజీనాకు (Regina Cassandra) మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఈ ప్రశ్న కూడా ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల క్రితమే దీని గురించి చర్చ జరిగింది. ఇదిగో లవ్‌, అదిగో పెళ్లి అంటూ చర్చలు రోజుల తరబడి సాగాయి. అయినా ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు అని అంటారా. మీరు చెప్పింది కరెక్టే.. పాత విషయమే కానీ… ఎందుకో కానీ ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో యువ హీరోయిన్లు వరుసగా పీటలెక్కుతున్నారు. గత ఏడాదిలో మొదలైన ఈ హడావుడి ఈ సంవత్సరంలో కూడా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) , తాప్సి (Taapsee) , కృతి కర్బందా (Kriti Kharbanda), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)… అంటూ కొంతమంది ఇప్పటికే పేళ్లిచేసుకోగా, వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీగా ఉది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో మరో హీరోయిన్‌ పెళ్లికి రెడీ అవుతోంది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెజీనా కసాండ్ర పెళ్లి త్వరలో ఉండొచ్చట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

పెళ్లి కొడుకు ఎవరు అనేగా… పైన చెప్పిన సాయితేజే. అవును సోషల్‌ మీడియాలో ఈ విషయంలోనే చర్చ జరుగుతోంది. ఇద్దరూ కలసి నటించినప్పుడు మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారిందని, ఇన్నేళ్లు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా అంతర్లీనంగా వాళ్ల ప్రేమ పెరుగుతూ వచ్చింది అని అంటున్నారు. వరుణ్‌తేజ్‌ (Varun Tej) – లావణ్య త్రిపాఠి తరహాలోనే ఈ ఇద్దరూ పెళ్లి ముచ్చట చెప్పేస్తారు అని అంటున్నారు.

‘పిల్లా నువ్వు లేని జీవితం’ (Pilla Nuvvu Leni Jeevitam) సినిమాతో సాయితేజ్‌ – రెజీనా తొలిసారి కలసి నటించారు. ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) , ‘నక్షత్రం’ (Nakshatram) సినిమాలు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కలసి నటించలేదు. మరోవైపు రెజీనా సినిమాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పెళ్లితో ఈ జోడీ ఒకటవుతుంది అని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలెంతో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Regina
  • #Regina Cassandra
  • #Sai Dharam Tej

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version