Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sobhita Dhulipala: ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఐటం సాంగ్ ఆఫర్ కు శోభిత ఓకే చెబుతారా?

Sobhita Dhulipala: ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఐటం సాంగ్ ఆఫర్ కు శోభిత ఓకే చెబుతారా?

  • August 23, 2024 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita Dhulipala: ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఐటం సాంగ్ ఆఫర్ కు శోభిత ఓకే చెబుతారా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో శోభిత పేరు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని శోభితకు (Sobhita Dhulipala) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఆమె గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని వెల్లడవుతోంది. అయితే శోభితకు తాజాగా ఒక భారీ ప్రాజెక్ట్ లో ఐటం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందట. ఆ ఆఫర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ శోభితకు డాన్3 ప్రాజెక్ట్ లో ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.

Sobhita Dhulipala

ఆ సినిమాలో ఐటం సాంగ్ చేయాలని ఆమెకు సూచనలు చేశారని తెలుస్తోంది. ఇప్పటికే శోభిత ఫర్హాన్ అక్తర్ మధ్య ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని భోగట్టా. శోభిత ఐటం సాంగ్ కు ఓకే చెబుతుందా? లేక శోభిత ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేస్తుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. శోభిత ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబితే మాత్రం అక్కినేని అభిమానులు ఫీలయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలు ఐటం సాంగ్స్, స్పెషల్ రోల్స్ లో చేయడం అభిమానులకు అస్సలు ఇష్టం ఉండదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి.. బన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 'కల్కి..' లాంటి సినిమా జోక్ కాదు.. గౌరవాన్ని కాపాడుకోవాలి : సిద్ధు జొన్నలగడ్డ
  • 3 'మిస్టర్ బచ్చన్' నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

మరోవైపు డాన్3 ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో శోభిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అక్కినేని శోభిత వైపు నుంచి ఇందుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. శోభిత పెళ్లి తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. ఒకవేళ శోభిత స్పెషల్ సాంగ్ చేస్తానని చెబితే చై (Naga Chaitanya) అంగీకరిస్తాడా? అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.

చైతన్య శోభిత ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని కలకాలం అన్యోన్యంగా ఉండాలని అభిమానులు భావిస్తున్నారు. శోభిత భిన్నమైన ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు.

కావ్య గ్లామర్ కష్టం వేస్ట్ అయిపోయింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sobhita Dhulipala

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

trending news

5 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

5 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

11 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

5 hours ago
Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

11 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

1 day ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

1 day ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version