Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kavya Thapar: కావ్య గ్లామర్ కష్టం వేస్ట్ అయిపోయింది..!

Kavya Thapar: కావ్య గ్లామర్ కష్టం వేస్ట్ అయిపోయింది..!

  • August 23, 2024 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kavya Thapar: కావ్య గ్లామర్ కష్టం వేస్ట్ అయిపోయింది..!

‘డబుల్ ఇస్మార్ట్’  (Double Ismart) భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న విడుదలైంది. రామ్ (Ram) – పూరీ జగన్నాథ్ (Puri Jagannadh).. కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం 2019 లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’  (iSmart Shankar) కి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. దీంతో మొదటి నుండి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను సినిమా పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. మొదటి షోతోనే ‘డబుల్ ఇస్మార్ట్’ కి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో పోల్చి దీన్ని చిన్న చూపు చూశారు ప్రేక్షకులు.

Kavya Thapar

అందువల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. ఇక ఈ చిత్రంపై రామ్, పూరీతో పాటు హీరోయిన్ కావ్య థాపర్  (Kavya Thapar) కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. సహజంగానే కావ్య.. అందాల ఆరబోత ఓ రేంజ్లో ఉంటుంది.ఏ సినిమాకి అయినా సరే ఆమె గ్లామర్ హైలెట్ అవుతుంది. అలాంటిది పూరీ జగన్నాథ్ సినిమా అంటే గ్లామర్.. లేకుండా ఉంటుందా. కావ్య థాపర్ గ్లామర్ యాంగిల్ సినిమాలో ఓ రేంజ్లో ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి.. బన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 'కల్కి..' లాంటి సినిమా జోక్ కాదు.. గౌరవాన్ని కాపాడుకోవాలి : సిద్ధు జొన్నలగడ్డ
  • 3 'మిస్టర్ బచ్చన్' నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత నభా నటేష్ (Nabha Natesh) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) . రేంజ్ పెరిగింది. ఆ సినిమాలో వాళ్ళ గ్లామర్ డోస్ ఆ రేంజ్లో ఉంటుంది. సో అదే విధంగా ‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత కావ్య రేంజ్ కూడా పెరుగుతుంది అని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సినిమా నిరాశపరచడంతో కావ్య థాపర్ గ్లామర్ కష్టం వేస్ట్ అయిపోయింది అని చెప్పాలి.

ఘనంగా హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంగేజ్మెంట్ … వైరల్ అవుతున్న ఫోటోలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Kavya Thapar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version