Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

  • August 21, 2024 / 09:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన అజయ్ దేవగన్ (Ajay Devgn) ‘రైడ్’ కి ఇది రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు.. తన శైలికి తగినట్టు.. చాలా మార్పులు చేశాడు హరీష్ శంకర్. సినిమా బాగానే ఉన్నప్పటికీ ఎందుకో ప్రేక్షకులు దీన్ని తిప్పికొట్టారు. అప్పటికీ సెకండ్ హాఫ్ లో ఉన్న కొంత ల్యాగ్ ను తగ్గించేందుకు.. 13 నిమిషాల పోర్షన్ ను ట్రిమ్ కూడా చేశారు మేకర్స్.

Harish Shankar

అయినా సరే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హాలిడేస్ ని కూడా ‘మిస్టర్ బచ్చన్’ క్యాష్ చేసుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్లు షేర్ కూడా వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. సినిమా రూ.34 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. సో మొత్తంగా రూ.20 కోట్ల వరకు నష్టాలు వచ్చేలా ఉన్నాయి. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ ఈ నష్టాలకు.. బాధ్యత వహిస్తూ తన పారితోషికంలో కొంత భాగాన్ని వెనక్కి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్

‘మిస్టర్ బచ్చన్’ సినిమాకి హరీష్ శంకర్ రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు. ఇందులో కొంత వెనక్కి ఇస్తానని నిర్మాతలకి చెప్పాడట. అలాగే ఇదే బ్యానర్లో ఇంకో సినిమా కూడా చేస్తానని కూడా హరీష్ శంకర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. హీరో రవితేజ నుండి అయితే ఇలాంటివి ఏమీ కనిపించడం లేదు. ప్రమోషన్స్ కి కూడా రవితేజ  (Ravi Teja)  ఎక్కువగా హాజయ్యింది లేదు. హరీష్ శంకర్ మాత్రమే తన భుజాలపై వేసుకుని సినిమాను ప్రమోట్ చేశాడు.

 అప్పుడు ‘ఇంద్ర’ రికార్డుని మహేష్ బ్రేక్ చేశాడు.. ఇప్పుడు మహేష్ రికార్డుని ‘ఇంద్ర’ బ్రేక్ చేస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mr Bachchan
  • #Ravi teja

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

related news

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

3 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

16 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

17 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

18 hours ago

latest news

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

23 mins ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

4 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

6 hours ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version