Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sujeeth: ‘ఓజీ’కి ‘సాహో’కి సంబంధం ఉందా? ఇదిగో క్లారిటీ..

Sujeeth: ‘ఓజీ’కి ‘సాహో’కి సంబంధం ఉందా? ఇదిగో క్లారిటీ..

  • September 5, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sujeeth: ‘ఓజీ’కి ‘సాహో’కి సంబంధం ఉందా? ఇదిగో క్లారిటీ..

భారతీయ సినిమా పరిశ్రమలో లేటెస్ట్‌ ట్రెండ్‌ అండ్‌ హాటెస్ట్‌ ట్రెండ్‌… సినిమాటిక్‌ యూనివర్స్‌. ఇండియన్‌ సినిమాలో ఇప్పటికే ఇలాంటి ఓ కాన్సెప్ట్‌ ఉన్నా… లోకేశ్‌ కనగరాజ్‌, ప్రశాంత్ నీల్‌, ప్రశాంత్‌ వర్మ లాంటి వాళ్ల సినిమాల తర్వాత ఆ చర్చ ఎక్కువైంది. ఇప్పుడు దీని గురించి చర్చ ఎందుకంటే… టాలీవుడ్‌లో మరో సినిమాటిక్‌ యూనివర్స్‌ సిద్ధమవుతోంది అని అంటున్నారు కాబట్టి. దీనికి కారణం ‘ఓజీ’ టీజర్‌లో కనిపించిన కొన్ని సన్నివేశాలు, డీటైల్సే. ‘ఓజీ’ టీజర్‌ను చూసిన కొందరు ఈ మేరకు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ2. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టకుంది. పవన్‌ ఫ్యాన్స్‌కి అయితే పిచ్చపిచ్చగా నచ్చేసింది. లూప్‌లో పెట్టి మరీ చూసేస్తున్నారు. పవన్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, సెటప్‌, డైలాగ్ డెలివరీ స్టైల్‌ ఇలా అన్నీ నచ్చేశాయి. అయితే సుజీత్ గత సినిమా ‘సాహో’ రిఫరెన్స్‌లో ఇందులో ఉన్నాయి అంటున్నారు. ఆ సినిమా అంతా వాజీ సిటీలో జరిగినట్లు చూపించారు. ఆ వాజీ సిటీకి, ముంబైలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు సంబంధం ఉంటుందని సమాచారం.

ఆ లెక్కన ఈ సినిమా అంటే ‘ఓజీ’ సుజీత్ (Sujeeth) సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం అని అంటున్నారు. ‘ఓజీ’ వీడియోలో ‘వాజీ ఇంపోర్ట్స్ & ఎక్స్పోర్ట్స్’ అనే బోర్డు చూపించారు. దాని ముందు ఫైట్ జరిగినట్లు హింట్ కూడా ఇచ్చారు. దీంతో సినిమాటిక్‌ యూనివర్స్‌ అంటూ లెక్కలు వేస్తున్నారు. అయితే కావాలనే అలా చూపించారా? లేక నిజంగానే ఎస్‌సీయూ ఉందా అనేది సినిమా రిలీజ్‌ దగ్గరపడితే కానీ తెలియదు. ఇక ఈ సినిమా ఇప్పటివరకు 60 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుందని భోగట్టా.

ఆ మధ్య వచ్చిన పుకార్ల ప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరులో తీసుకొస్తారని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే అలాంటి సూచనలు ఏవీ కనిపించలేదు. సినిమా పోస్టర్‌ మీద, వీడియోలో ఎక్కడా ఆ దాఖలాలు లేవు. కాబట్టి ఆ విషయం తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది అని చెప్పొచ్చు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Saaho
  • #Sujeeth

Also Read

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

9 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

20 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

14 hours ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version