Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sundeep Kishan: చిరంజీవి వద్దనుకున్న కథతో సందీప్‌ కిషన్‌… నిజమేనా?

Sundeep Kishan: చిరంజీవి వద్దనుకున్న కథతో సందీప్‌ కిషన్‌… నిజమేనా?

  • March 20, 2024 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: చిరంజీవి వద్దనుకున్న కథతో సందీప్‌ కిషన్‌… నిజమేనా?

‘బ్రో డాడీ’… ఈ సినిమాను చిరంజీవి (Megastar Chiranjeevi) రీమేక్‌ చేద్దామనుకున్నారనే సంగతి మీకు తెలుసు కదా! మలయాళంలో మోహన్‌లాల్‌ (Mohan Lal) , పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో వచ్చి భారీ విజయం అందుకున్న సినిమా ఇది. తెలుగులో రీమేక్‌ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయి… ఇక కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం అనుకున్న స్థితిలో సినిమా ఆపేశారు. చాలా నెలల పాట ఈ సినిమా కోసం పని చేసిన దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కురసాల (Kalyan Krishna) ఇప్పుడు వేరే హీరోలకు కథలు చెప్పే పనిలో ఉన్నారు.

అయితే ఆ సినిమా రైటింగ్‌ టీమ్‌లో ప్రసన్నకుమార్‌ బెజవాడ (Prasanna Kumar) పని చేశారని తెలుసు కదా. ఆయన ఇప్పుడు రచయితగా త్రినాథరావు నక్కిన (Trindha Rao)  ఓ సినిమా చేస్తున్నారు. సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా ఆ సినిమా ఇటీవల అనౌన్స్‌ చేశారు కూడడా. అయితే అప్పుడు సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పలేదు. కానీ ఆ సినిమా నిర్మాత రాజేశ్‌ దండా (Rajesh Danda) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సినిమా కాన్సెప్ట్‌ చెప్పారు. తండ్రీ కొడుకుల కథ ఇదని తేల్చేశారు. ఇందులో తండ్రిగా రావు రమేశ్ (Rao Ramesh) నటిస్తారని కూడా చెప్పారు.

దీంతో ‘బ్రో డాడీ’ సినిమా రీమేక్‌ ఇదే అంటూ ఓ చర్చ మొదలైంది. చిరంజీవి చేస్తాను అన్నప్పుడు తండ్రి పాత్ చుట్టూ తిరిగేలా మార్చిన కథను తిరిగి ఇప్పుడు కొడుకు పాత్ర చుట్టూ తిరిగేలా మార్చారు అని అంటున్నారు. ఇటీవలే ‘ఊరిపేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు సందీప్‌ కిషన్‌ . ఈ నేపథ్యంలో కాస్త వినోదాత్మక చిత్రం చేద్దామని చూస్తుండగా త్రినాథరావు నక్కిన – ప్రసన్నకుమార్‌ ఈ సినిమాతో ముందుకొచ్చారు అని అంటున్నారు. అయితే పూర్తిగా ‘బ్రో డాడీ’ కథనే తీయడం లేదు అనేది టీమ్‌ మాట.

ఆ సినిమా ఫ్లేవర్‌లో ఉంటుంది కానీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఫ్రెష్‌ రైటింగ్‌తో సినిమా చేస్తున్నాం అని అంటున్నారట. మరి నిజంగానే మార్చారా, లేక అదే తీస్తున్నారా అనేది సినిమా వచ్చాక కానీ లేదంటే ట్రైలర్‌ వచ్చాక కానీ తెలియదు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rao Ramesh
  • #Sundeep Kishan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version