Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vishwak, Arjun: ఇంకొంచెం టైమ్‌ కావాలి అన్నది అందుకేనా..!

Vishwak, Arjun: ఇంకొంచెం టైమ్‌ కావాలి అన్నది అందుకేనా..!

  • November 9, 2022 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak, Arjun: ఇంకొంచెం టైమ్‌ కావాలి అన్నది అందుకేనా..!

అర్జున్‌ వ్యవహారశైలి నచ్చలేదని సినిమా నుండి తప్పుకున్నా అని విశ్వక్‌ సేన్‌ చెబుతున్నారు. అంతకుమందు అర్జున్‌ మీడియా ముందుకు వచ్చి విశ్వక్‌సేన్‌ వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే సినిమా నుండి తప్పుకోమని కోరాను అని చెప్పారు. ఇందులో ఏది నిజం, ఎవరిది నిజం అనేది మనం చెప్పలేం. అయితే టాలీవుడ్‌ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా విషయంలో ఇద్దరూ బయటకు చెప్పిన విషయం కంటే ఇంకొకటి ఉంది అని అంటున్నారు. దీంతో రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది.

పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌తో అర్జున్‌ – ఐశ్వర్య అర్జున్‌ – విశ్వక్‌సేన్‌ సినిమా మొదలైంది. విశ్వక్‌సేన్‌ – అర్జున్‌ కాంబినేషన్‌ అసలు ఎలా కుదిరిందబ్బా అని ఇండస్ట్రీ వర్గాల్లో చిన్నపాటి చర్చ జరిగింది. ఎందుకంటే ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి అనుబంధం లేదు. కలసి చేసిన సినిమాలూ లేవు. కానీ సినిమా వర్కవుట్‌ అయితే విశ్వక్‌సేన్‌ సుడి తిరిగినట్లే అనుకున్నారు. కట్‌ చేస్తే.. మొన్నీమధ్య అర్జున్‌ మీడియా ముందుకు వచ్చిన ‘విశ్వక్‌సేన్‌ అన్‌ప్రొఫెషనల్‌’ అంటూ విరుచుకుపడ్డాడు. మరోవైపు విశ్వక్‌ కూడా.. తాను చాలా ప్రొఫెషనల్‌ అంటూ కౌంటర్‌ ఇచ్చాడు.

ఇండస్ట్రీలో అర్జున్‌ మీద ఇలాంటి అపవాదులు గతంలో లేవు. విశ్వక్‌ విషయంలో అక్కడక్కడా ఇలాంటి ర్యాష్‌ ఆరోపణలు ఉండటం గమనార్హం. ఈ విషయం పక్కనపెడితే.. దీంతో అసలు ఏమై ఉండొచ్చు అంటూ చర్చ మొదలైంది. అయితే సినిమా వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా కథ విషయంలోనే అంతా జరిగింది అంటున్నారు. అంటే ఈ సినిమా కథలో తొలుత అనుకున్నదాని కంటే హీరో పాత్ర లైట్‌ అయిపోయిందట. దీంతో విశ్వక్‌ కొన్ని మార్పులు చేశారు అంటున్నారు.

అర్జున్‌ తన కూతురిని తొలిసారి టాలీవుడ్‌కి తీసుకొస్తారు. కూతురు సినిమా అనేసరికి ఆయన రాసుకునే కథలో ఆమెకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో హీరో పాత్ర కంటే హీరోయినే ఎక్కువ ఎలివేట్‌ అవుతుంది. ఇక్కడే సమస్య వచ్చింది అంటున్నారు. ఈ క్రమంలో విశ్వ‌క్ చెప్పిన మార్పులు, చేర్పులు అర్జున్ ఓకే చేయలేదట. ఈ విషయాన్ని ఇద్దరూ బయటకు చెప్పకుండా వేరే మాటలు చెప్పారు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో అర్జున్‌, విశ్వక్‌ స్పందించాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #arjun sarja
  • #Vishwak Sen

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

3 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

15 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

16 hours ago

latest news

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

17 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

18 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

20 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version