Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varisu: రూ.300 కోట్లు .. ‘వరిసు’ లెక్కలు కూడా ఫేకేనా?

Varisu: రూ.300 కోట్లు .. ‘వరిసు’ లెక్కలు కూడా ఫేకేనా?

  • January 22, 2025 / 09:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varisu: రూ.300 కోట్లు .. ‘వరిసు’ లెక్కలు కూడా ఫేకేనా?

2 రోజుల నుండి టాలీవుడ్ నిర్మాతలపై జరుగుతున్నా ఐటీ రైడ్స్ వల్ల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా నిర్మాత దిల్ రాజుని (Dil Raju)  ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. దిల్ రాజు ఇల్లు, ఆఫీస్.. అతని తమ్ముళ్లు శిరీష్ (Shirish) – లక్ష్మణ్..ల ఇళ్ళు, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఇల్లు.. అంతేకాకుండా దిల్ రాజు భార్య తేజస్విని బ్యాక్ లాకర్లు ఇలా అన్నీ చెక్ చేశారు. గత 2 ఏళ్ళుగా దిల్ రాజు నిర్మించిన సినిమాలు..

వాటి బడ్జెట్ లెక్కలు, కలెక్షన్ల లెక్కలు.. నటీనటుల పారితోషికాల వివరాలు.. ఇలా అన్నీ చెక్ చేశారట. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమాకు రూ.450 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఆ సినిమాకి అంత బడ్జెట్ ఎలా పెట్టారు? పోస్టర్స్ పై వచ్చిన రూ.300 కోట్లకు లెక్కలు.. ఇలా అన్నింటిపై ఆరా తీసారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దిల్ రాజు ఫ్యామిలీపై కఠినంగా సోదాలు...? అసలు ఏం జరుగుతుంది?
  • 2 'జైలర్' విలన్ బాగోతం.. ఈసారి వీడియో ప్రూఫ్ తో బయటపడింది..!
  • 3 టాలీవుడ్ ఐటీ రెయిడ్స్.. అసలు కారణం ఇదేనా?

ఈ క్రమంలో దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో (Vijay Thalapathy) చేసిన సినిమా రూ.300 కోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ బయటకి వచ్చాయి. అలాగే విజయ్ ఆ సినిమాకు గాను రూ.100 కోట్లు పారితోషికం అందుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. వీటిపై కూడా ఐటీ అధికారులు దిల్ రాజుని ఆరా తీసారట. ఇందుకు దిల్ రాజు..

ఆ ప్రచారంలో నిజం లేదని ‘వరిసు’ (Varisu) సినిమా రూ.120 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని, ఆ సినిమాకు గాను విజయ్ కి రూ.40 కోట్లు పారితోషికం ఇచ్చినట్టు దిల్ రాజు వివరణ ఇచ్చారట. అలాగే తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదని కూడా దిల్ రాజు చెప్పినట్లు తెలుస్తుంది.

ఐటీ రైడ్స్ వల్ల ‘పుష్ప 2’ అసలు కలెక్షన్స్ బయట పడ్డాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Varisu
  • #Vijay Thalapathy

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version