Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay: దిల్‌ రాజు సంప్రదాయం విజయ్‌ పాటిస్తాడా?

Vijay: దిల్‌ రాజు సంప్రదాయం విజయ్‌ పాటిస్తాడా?

  • January 5, 2023 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: దిల్‌ రాజు సంప్రదాయం విజయ్‌ పాటిస్తాడా?

దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌ అంటే మిగిలిన వాటితో పోలిస్తే కొంచెం తేడా కనిపిస్తుంది. ఆయన సినిమాలు మొదలుపెట్టే విషయం, ప్రచారం, ఈవెంట్లు, ప్రచారం తర్వాతి కార్యక్రమాలు, దైవ దర్శనాలు.. ఇలా చాలానే ఉంటాయి. వాటిలో ఒకటి రెండు విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. కారణం ఆయన నిర్మాణ సంస్థ నుండి సంక్రాంతికి రాబోతున్న సినిమా ‘వరిసు’ / ‘వారసుడు’ గురించే. ఈ సినిమా ప్రచారం కోసం విజయ్‌ తెలుగు రాష్ట్రాలకు వస్తాడా, తిరుపతి వెళ్తాడా అని లెక్కలేస్తున్నారు జనాలు.

దిల్ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌లో ఏదైనా సినిమా విడుదలవుతోంది అంటే.. టీమ్‌ అందరితో కలసి ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు. మరి ఇప్పుడు ఈ సినిమా టీమ్‌ నుండి ఎవరెవరు తిరుపతి వెళ్తారు అనే చర్చ మొదలైంది. అలాగే ఈ సినిమా ప్రచారం కోసం టీమ్‌ ఎలాంటి ఆలోచనలు చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ‘వారసుడు’ ప్రచారం పెద్దగా లేదు. అయితే ‘వరిసు’ కోసం తమిళంలో ప్రచారం చేశారు.

దీంతో తెలుగు నాట కనీసం ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ అయినా.. చేస్తారేమో అనుకుంటే అదేం లేకుండా వదిలేశారు. దీంతో అసలు విజయ్‌ హైదరాబాద్‌ వస్తాడా అనే మరో ప్రశ్న మొదలైంది. మామూలుగా అయితే విజయ్‌ తన సినిమాల డబ్బింగ్‌ చిత్రాల ప్రమోషన్లకు రాడు. అయితే దిల్‌ రాజు ఏమన్నా మాట్లాడి ఒప్పిస్తారేమో అనుకుంటున్నారు. కానీ ట్రైలర్‌ లాంచ్‌కే రాని విజయ్.. తర్వాత వస్తాడా అని అంటున్నారు. అయితే వీటి కోసం కాకపోయినా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తాడు అని అంటున్నారు.

అయితే వాటిని కూడా రికార్డింగ్‌ చేసి ఫుటేజ్‌ పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్‌. తెలుగు హీరోలు ఇంటర్వ్యూలు ఇచ్చాక అలా మళ్లీ రిలీజ్‌ చేస్తారు. ఏదో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి వాటికి కుదిరాయి కానీ.. ఇప్పుడు ‘వారసుడు’కి కుదురుతుందా అంటే చెప్పలేం. చూడాలి మరి దిల్‌ రాజు ఎలా ఒప్పించి విజయ్‌ని ఇక్కడికి తీసుకొచ్చి సినిమాకు బజ్‌ పెంచుతారు అనేది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #R. Sarathkumar
  • #Rashmika Mandanna
  • #Vamshi Paidipally
  • #Varasudu

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

15 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

16 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

16 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

29 mins ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

36 mins ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

44 mins ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

53 mins ago
Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

57 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version