Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ishq Movie: తేజ సజ్జ ‘ఇష్క్’.. హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలంటే..!

Ishq Movie: తేజ సజ్జ ‘ఇష్క్’.. హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలంటే..!

  • July 30, 2021 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ishq Movie: తేజ సజ్జ ‘ఇష్క్’.. హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలంటే..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జ.. ఇప్పుడు హీరోగా మారి ఆల్రెడీ ‘ఓ బేబీ’ ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఇష్క్’ అంటూ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఎస్.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ఎన్వీ.ప్రసాద్, పరాస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ లు కలిసి నిర్మించారు. జూలై 30న అంటే ఈరోజు నుండీ థియేటర్లు తెరుచుకోబోతుండడంతో ఈ మూవీ కూడా విడుదల కాబోతుంది.

మరి ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ ఎంత వరకు జరిగిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  1.40 cr
ఏపి(టోటల్)  1.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +ఓవర్సీస్  0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్  2.70 cr

‘ఇష్క్’ చిత్రానికి రూ.2.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిజానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల ఆగిపోయింది. ఓటిటి సంస్థల నుండీ భారీ ఆఫర్లు వచ్చినా వాటికి నో చెప్పి మరీ థియేటర్లకు వచ్చింది ‘ఇష్క్’. మరి ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahathi Swara Sagar
  • #Megaa Super Good Films
  • #NV Prasad
  • #Paras Jain
  • #Priya V Varrier

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

7 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

7 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

2 days ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

8 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

22 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version