Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పూరీ జగన్నాధ్ అప్పులన్నీ తీర్చేసిన భారీ లాభాలు

పూరీ జగన్నాధ్ అప్పులన్నీ తీర్చేసిన భారీ లాభాలు

  • August 20, 2019 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరీ జగన్నాధ్ అప్పులన్నీ తీర్చేసిన భారీ లాభాలు

ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న సినిమా “ఇస్మార్ట్ శంకర్”. హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ప్రొడ్యూసర్ ఛార్మీ తప్ప విడుదలకు ముందు ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. ముఖ్యంగా రెండు ట్రైలర్స్ విడుదలయ్యాక ఉన్న కాస్త నమ్మకం కూడా పోయింది కొందరికి. కానీ.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది “ఇస్మార్ట్ శంకర్”. రామ్ మార్కెట్ పరంగా అతడి సినిమా 25 కోట్లు వసూలు చేయడమే గగనం.. అలాంటిది ఏకంగా 45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ చిత్రం. రామ్ కెరీర్ లో మాత్రమే కాదు పూరీ జగన్నాధ్ కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 17 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా.. ఇప్పటివరకూ 22 కోట్ల లాభాలు ఆర్జించిందట చిత్రం.

ismart-shankar-movie-review5

ఇప్పటికీ.. చాలా ఏరియాల్లో “ఇస్మార్ట్ శంకర్” హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుండడం విశేషం. ఈ భారీ లాభాలతో పూరీ జగన్నాధ్ అప్పులన్నీ తీరిపోవడం ఖాయమని.. పూరీ డైరెక్టర్ గానే కాక పర్సనల్ గానూ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడని వ్యాఖ్యానిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ చిత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మరి ఈ లాభాలతో తన కుమారుడు హీరోగా తెరకెక్కిన “రోమాంటిక్”ను ఇంకెంత భీకరంగా ప్రమోట్ చేస్తారో పూరీ & ఛార్మీ ద్వయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmi
  • #iSmart Shankar Collections
  • #Ismart Shankar Movie
  • #Nabha Natesh
  • #Nidhhi Agerwal

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

3 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

4 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

4 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

14 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

5 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

6 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

11 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version