Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Iswarya Menon: పవన్ కళ్యాణ్ సినిమాతో ఆ బ్యూటీ రేంజ్ మారనుందా?

Iswarya Menon: పవన్ కళ్యాణ్ సినిమాతో ఆ బ్యూటీ రేంజ్ మారనుందా?

  • July 2, 2023 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Iswarya Menon: పవన్ కళ్యాణ్ సినిమాతో ఆ బ్యూటీ రేంజ్ మారనుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్నా పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోందనే సంగతి తెలిసిందే. పవన్ సుజీత్ కాంబినేషన్ లో డీవీవీ దానయ్య నిర్మాతగా ఓజీ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో స్పై బ్యూటీ ఐశ్వర్య మీనన్ కు ఛాన్స్ దక్కిందని సమాచారం అందుతోంది. ఓజీ సినిమాలో ఎక్కువ పాత్రలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. పవన్ సినిమాలో నటిస్తే ఐశ్వర్య మీనన్ జాతకమే మారిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రస్తుతం హీరోయిన్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో (Iswarya Menon) ఐశ్వర్య మీనన్ కు సులువుగానే ఛాన్స్ దక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమా సక్సెస్ సాధిస్తే ఇతర స్టార్ హీరోల సినిమాలలో కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా వర్క్ జరుగుతోంది. పవన్ వారాహి యాత్రను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారని తెలుస్తోంది.

యాక్షన్ థ్రిల్లర్ గా ఓజీ తెరకెక్కుతుండగా ఈ సినిమా పవన్ కోరుకున్న భారీ సక్సెస్ ను అందిస్తుందని రికార్డులు తిరగరాస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమాతో సుజీత్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

120 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పవన్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని భిన్నమైన కథలలో పవన్ నటించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ishwarya Menon
  • #pawan
  • #pawan kalyan

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version