Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » IT Raids: అడ్వాన్సులు తీసుకున్న హీరోలపై కూడా ఐటీ ఫోకస్.. క్యాష్ ఇచ్చారా?

IT Raids: అడ్వాన్సులు తీసుకున్న హీరోలపై కూడా ఐటీ ఫోకస్.. క్యాష్ ఇచ్చారా?

  • January 22, 2025 / 08:59 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

IT Raids: అడ్వాన్సులు తీసుకున్న హీరోలపై కూడా ఐటీ ఫోకస్.. క్యాష్ ఇచ్చారా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదాయ పన్ను శాఖ దాడులు (IT Raids) సంచలనం రేపుతున్నాయి. ఈసారి బడా నిర్మాణ సంస్థలపై మాత్రమే కాకుండా, ప్రముఖ హీరోల ఆర్థిక లావాదేవీలు కూడా ఐటీ నిఘాలోకి వచ్చాయి. పెద్ద బ్యానర్ల నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకున్న హీరోలు, వాటి లావాదేవీలు పన్ను చట్టాలకు లోబడే జరిగాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హీరోల రెమ్యునరేషన్లు కూడా ఆకాశాన్నంటాయి.

IT Raids

IT Raids Target Tollywood Heroes

పాన్ ఇండియా స్టార్‌లు ఒక్కో సినిమా కోసం 100 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుండగా, మీడియం రేంజ్ హీరోలు 15 నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మొత్తం మొత్తంలో కొంత భాగం బ్యాంక్ లావాదేవీలుగా నమోదవుతుండగా, మిగతా మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, క్యాష్ లావాదేవీలు నిబంధనలకు వ్యతిరేకమని ఐటీ అధికారులు (IT Raids) భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. భార్యతో కలసి ఫొటోలు షేర్‌ చేసిన నటుడు!
  • 2 దిల్ రాజుకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..!
  • 3 'భైరవం' టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

పన్ను ఎగవేతకు సంబంధించి చెల్లించిన మొత్తం, హీరోలు అందుకున్న రశీదులు, వాటి వెనుక ఉన్న డాక్యుమెంటేషన్‌ విషయంలో అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు విరుద్ధంగా జరిగే లావాదేవీలు పరిశ్రమ నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడుల కారణంగా ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు తమ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

నిర్మాణ సంస్థలు తమ కాంట్రాక్టులను స్పష్టమైన విధానాలతో నిర్మించడమే కాకుండా, బ్యాంకింగ్ చట్టాలకు లోబడే లావాదేవీలను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మొత్తానికి, టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఐటీ దాడులు పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసాయి. పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న పరిశ్రమకు పారదర్శకత అవసరమేనని ప్రత్యేకంగా పలువురు ప్రముఖులు చెబుతున్నారు.

టాలీవుడ్ ఐటీ రెయిడ్స్.. అసలు కారణం ఇదేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #heroes
  • #IT raids

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

44 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version