Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Samantha: ఓటీటీ తెలుగు హీరోయిన్స్‌కు అచ్చిరాదా?

Samantha: ఓటీటీ తెలుగు హీరోయిన్స్‌కు అచ్చిరాదా?

  • April 25, 2021 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఓటీటీ తెలుగు హీరోయిన్స్‌కు అచ్చిరాదా?

మన దేశంలో ఓటీటీ ప్రవేశించి చాలా రోజులైనా ఊపు వచ్చింది మాత్రం కరోనా కారణంగానే. కరోనా తొలి వేవ్‌ రోజుల్లో ప్రజలు ఇళ్లలో ఉండి ఓటీటీలకు బాగా అలవాటుపడ్డారు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ తమ ప్రతిభ చూపించే మన సినిమా జనాలు ఓటీటీలపై దృష్టి సారించారు. ముఖ్యంగా మన హీరోయిన్లు. అలా టాలీవుడ్‌ నుండి చాలా మంది నాయికలు ఓటీటీలవైపు వెళ్లారు. అయితే టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ ఎలా కలసిరాలేదో… ఓటీటీ ప్రయత్నం కూడా అలానే కలసిరావడం లేదు.

టాలీవుడ్‌ నుండి ఓటీటీలవైపు వెళ్లినవారి జాబితా తీసుకుంటే… ముందుగా కాజల్‌ అగర్వాల్‌ గురించి చెప్పుకోవాలి. ‘లైవ్‌ స్ట్రీమింగ్‌’ పేరుతో డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చేసింది. ఏడు భాషల్లో విడుదలైన ఈ సిరీస్‌ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో నెట్‌ఫ్లిక్స్‌ ‘పిట్టకథలు’ చేసింది. హిందీ ‘లస్ట్‌ స్టోరీస్‌’ను తెలుగులో ఇలా తీసుకొచ్చారు. అయితే ఇది కూడా బోల్తా కొట్టింది. హిందీలో అంత పేరు తెచ్చుకున్న సిరీస్‌ ఇక్కడ జనాలకు కనెక్ట్‌ అవ్వలేదు. ఆ తర్వాత తమన్నా రెండు సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఆహా’లో వచ్చిన ‘11th అవర్‌’ నిరాశపరిచింది. అయితే తమన్నా ఆహా కోసం ఇంకో సిరీస్‌ చేయబోతోంది అన్నది టాక్.

ఇక టాలీవుడ్‌లో మిగిలింది సమంత మాత్రమే. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌లో సమంత నటించింది. ఈ సిరీస్‌ ఇప్పటికే ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌’ విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల నిర్మాణ సంస్థ విడుదల వాయిదా వేసింది. త్వరలో విడుదల చేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాజల్‌, తమన్నా, శ్రుతి హాసన్‌ వల్ల కానిది… సమంత వల్ల అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్లు నాగ్‌ అశ్విన్‌ డైరక్షన్‌లో శ్రుతి మరో వెబ్‌ సిరీస్‌ చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. మరి అదెప్పుడు వస్తుందో?

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Shruthi Hassan
  • #tamannah
  • #The Family Man
  • #Web Series

Also Read

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

15 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

16 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

16 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version