Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ivana: ‘లవ్‌ టుడే’ ఇవానా కొత్త సినిమా షురూ.. ఈసారి ఇంకో అడుగు ముందుకు

Ivana: ‘లవ్‌ టుడే’ ఇవానా కొత్త సినిమా షురూ.. ఈసారి ఇంకో అడుగు ముందుకు

  • January 28, 2023 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ivana: ‘లవ్‌ టుడే’ ఇవానా కొత్త సినిమా షురూ.. ఈసారి ఇంకో అడుగు ముందుకు

క్రికెట్‌ను కొన్నాళ్లుపాటు ఏలిన మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పేరుతో ఇటీవల ఓ బ్యానర్‌ను అనౌన్స్‌ చేశాడు కూడా. ఆ బ్యానర్‌పై తొలి సినిమాను ఇటీవల అనౌన్స్‌ చేశారు. అందులో ‘లవ్‌ టుడే’ ఫేమ్‌ ఇవానా కథానాయికగా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా టైటిల్‌ను టీమ్‌ అనౌన్స్‌ చేసింది. ‘ఎల్‌జీఎం’ అంటూ వెరైటీగా పేరు పెట్టారు. దాని పూర్తి అర్థం ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’.

సినిమా పేరును బట్టి చూస్తే.. ఇందులో కొత్తగా పెళ్లికి సిద్ధమవుతున్న లవ్‌ కపుల్‌ ఉండబోతున్నారని అర్థమవుతోంది. ఆ కపుల్‌గా హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా నటిస్తారు. నూతన దర్శకుడు రమేష్ తమిళమణి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ అని టీమ్‌ చెబుతోంది. మంచి కథల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నవారిని చేరువ కావడమే తమ ప్రొడక్షన్‌ హౌస్‌ లక్ష్యమని ధోనీ సతీమని సాక్షి చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ క్రికెట్‌ ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించిన మహేంద్ర సింగ్‌ ధోనీ.. మరికొద్ది రోజుల్లో 2023 ఐపీఎల్‌ ఆడబోతున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగుతున్న ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ అని అంటున్నారు. ఎందుకంటే గతంలో ఓ సందర్భంలో తన రెండో సొంత గడ్డ అయిన చెన్నైలో చివరి ఐపీఎల్‌ ఆడొచ్చు అని చెప్పాడు. కరోనా పరిస్థితుల కారణంగా గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌ చెన్నైలో జరగడం లేదు. ఈసారి నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ధోనీ సినిమా నిర్మాణ రంగంలోకి రావడం గమనార్హం. ఐపీఎల్‌ సందర్భంగా ఈ సినిమా తారలు, విశేషాలు, విషయాలు తెలియొచ్చు అని అంటున్నారు. తమిళనాట ధోనీని క్రికెట్‌లో తలైవా అని అంటుంటారు. ఆ అభిమానంతోనే నిర్మాతగా తన తొలి సినిమాను తమిళంలోనే తీస్తున్నాడు. ఆ తర్వాత తెలుగులో కూడా సినిమాలు నిర్మించే ఆలోచనలో ధోనీ, సాక్షి ఉన్నారని సమాచారం. త్వరలోనే ఆ విషయాలూ బయటకు వస్తాయి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ivana
  • #Actress Ivana
  • #Ivana
  • #Let’s Get Married
  • #Love Today

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version