Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sowmya Rao: వెండితెర అవకాశాలను అందుకున్న యాంకర్ సౌమ్య రావు?

Sowmya Rao: వెండితెర అవకాశాలను అందుకున్న యాంకర్ సౌమ్య రావు?

  • June 9, 2023 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sowmya Rao: వెండితెర అవకాశాలను అందుకున్న యాంకర్ సౌమ్య రావు?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షోలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ప్రేక్షకాదరణ పొందుతూ ముందుకు సాగుతుంది.ఇక ఈ కార్యక్రమానికి రష్మీ అనసూయ వంటి వారు యాంకర్లుగా వ్యవహరించారు.రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా ఉండగా అనసూయ మాత్రం జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను భారీ స్థాయిలో ఎంటర్టైన్ చేయడంతో ఈమెకు రోజురోజుకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి దర్శకనిర్మాతలు అనసూయకు సినిమాలలో అవకాశాలు కల్పించారు. ఇలా ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై సందడి చేసేవారు. అయితే వరుస సినిమా అవకాశాలు రావడంతో చివరికి ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పి సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.

ఇక అనసూయ వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమానికి కన్నడ నటి సౌమ్యరావు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.. ఈమె మొదట్లో తెలుగు సీరియల్స్ లో నటించేవారు అనంతరం ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్నటువంటి సౌమ్య రావు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ చేసుకుంది. ఈ క్రమంలోని దర్శకుడు సినిమాలలో నటించే అవకాశం కల్పించారని తెలుస్తుంది.

ఇలా సౌమ్యరావుకు (Sowmya Rao) సినిమా అవకాశం కల్పించడంతో ఈమె సినిమాలో నటించడానికి సిద్ధమైందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను కూడా ప్రకటించనున్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తే సినిమా అవకాశాలు వస్తాయా అంటూ పలువురు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Sowmya Rao
  • #Jabaradasth
  • #Sowmya
  • #Sowmya Rao

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

35 mins ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

3 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

9 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version