Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘జబర్దస్త్’ కమెడియన్ కు కరోనా పరీక్షలు..?

‘జబర్దస్త్’ కమెడియన్ కు కరోనా పరీక్షలు..?

  • May 29, 2020 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జబర్దస్త్’ కమెడియన్ కు కరోనా పరీక్షలు..?

లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో బస్సులు, ట్రైన్లు వంటి రవాణా సదుపాయాలు కూడా లేకపోవడంతో మొన్నటి వరకూ రాక పోకలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు నాలుగవ విడత లాక్ డౌన్ లో బస్సు, ట్రైన్ సదుపాయాలు లేకపోయినా… సొంత వాహనాలు, క్యాబ్ సర్వీసులతో ప్రజలు ప్రయాణిస్తున్నారు. అయితే అలా ప్రయాణించేవారికి.. సరిహద్దులలో మెడికల్ టెస్ట్ లు నిర్వహించి.. ఆ తరువాత సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండలనే నిబంధనలతో ఇప్పడు ప్రభుత్వం పెర్మిషన్లు కూడా ఇస్తుంది.

ఇప్పుడు తాజాగా.. ఓ ‘జబర్దస్త్’ కమెడియన్ కు కూడా టెస్ట్ లు నిర్వహించారట. ‘జబర్దస్త్’ లో తన స్కిట్ లతో కడుపుబ్బా నవ్విస్తూ ఉండే రాకెట్ రాఘవ అందరికీ సుపరిచితమే. ఆయన తన ఆంధ్రప్రదేశ్ నుండీ తెలంగాణ వెళుతుంటే.. ఇతనికి కరోనా పరీక్షలు నిర్వహించారట. సూర్యాపేట్ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారులోని రాష్ట్ర సరిహద్దు వద్ద ప్రతిఒక్కరికీ వైద్యపరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Jabardasth comedian Raghava in home quarantine1

ఇందులో భాగంగా ‘జబర్దస్త్’ కమెడియన్ రాకెట్ రాఘవ ను కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు.. వైద్యాధికారి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. అంతేకాదు రాఘవను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కూడా సూచించారట. ఇక రాకెట్ రాఘవ పలు సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్2’ ‘అజ్ఞాతవాసి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించాడు. కమెడియన్ గా ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించడానికి కూడా సైన్ చేసాడు రాఘవ.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #comedian Raghava
  • #Jabardasth comedian Raghava
  • #jabardasth show

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

6 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

8 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

9 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

10 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version