Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Faima: ఫైమా కు కాబోయే భర్త పేరు ఏంటో తెలుసా?

Faima: ఫైమా కు కాబోయే భర్త పేరు ఏంటో తెలుసా?

  • August 3, 2023 / 10:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faima: ఫైమా కు కాబోయే భర్త పేరు ఏంటో తెలుసా?

బుల్లితెరపై కమెడియన్ ఫైమాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే . పట్టాస్ షో తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ఆ తర్వాత జబర్ధస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో మెప్పించింది. మరీ ముఖ్యంగా ఫైమా వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా బాగా పేలుతాయి అన్న నమ్మకం అందరికీ ఉంది. వినడానికి వల్గర్ గా ఉన్న ఆ టైంలో నవ్వుకోడానికి మాత్రం బాగుంటాయి అని అందరూ ఎగబడి ఎగబడి చూస్తూ ఉంటారు .

పటాస్ షో తో పాపులారిటీ సంపాదించుకున్న ప్రవీణ్ – ఫైమ (Faima) ప్రేమాయణం నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . వీళ్ళ ప్రేమాయణం అందరికీ తెలిసిన పుస్తకమే . కాగా రీసెంట్గా జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఫైమా ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ జనాలు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. తన లవర్ తో విడిపోయాను అని అర్థం వచ్చేలా పోస్ట్ చేసిన ఫైవ్ .. దానితోపాటు వేరే పెళ్లి చేసుకోబోతున్నట్లు వేరే వ్యక్తిని పక్కన పెట్టుకొని ఉన్న పోస్ట్ చేసింది.

తీరా ఇది మ్యాటర్ అని తెలుసుకున్నాక కూల్ అయ్యారు ఆమె ఫ్యాన్స్. ఇదంతా బేబీ సినిమా ఎఫెక్ట్ అంటూ తెలుస్తుంది. బేబీ సినిమా చూసిన తర్వాత ఫైమ – ప్రవీణ్ బ్రేకప్ అయ్యారు అని ప్రచారం జరుగుతుంది . అయితే ఇది నిజం కాదు ..ఇదంతా బేబీ సినిమాకి స్పూఫ్ గా చేస్తున్న ఓ వీడియో అంటూ క్లారిటీ వచ్చేసింది . దానికి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగానే ఫైమ్ ఓ పోస్ట్ చేసినట్లు అర్థమవుతుంది .

అయితే పూలమాలతో ఫ్లెక్సీ లో చూడడంతో జనాలు షాక్ అయిపోతున్నారు . ఒక్క నిమిషం నిజంగానే ఫైమా వేరే పెళ్లి చేసుకుంటుందా..? అని షాక్ అయిపోయారు . అయితే ఈ ఫొటోస్ అంత ఫోటోషాప్ ద్వారా చేసిన ఎడిటింగ్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ పిక్స్ ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faima

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version