Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Satyasri: ఆ సినిమాలోని పాత్రను రిజెక్ట్ చేశారు.. సత్యశ్రీ చెప్పిన విషయాలివే!

Satyasri: ఆ సినిమాలోని పాత్రను రిజెక్ట్ చేశారు.. సత్యశ్రీ చెప్పిన విషయాలివే!

  • December 16, 2023 / 09:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satyasri: ఆ సినిమాలోని పాత్రను రిజెక్ట్ చేశారు.. సత్యశ్రీ చెప్పిన విషయాలివే!

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో సత్యశ్రీ ఒకరు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సత్యశ్రీ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. పవన్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నాకు అవకాశం వచ్చిందని సత్యశ్రీ అన్నారు. ఆ సినిమా షూటింగ్ కు వెళ్లగా క్లబ్ లో ఒక డ్యాన్స్ సన్నివేశం చేస్తున్నారని ఆమె తెలిపారు. నాకు చెప్పింది ఒకటి అక్కడ జరిగింది మరొకటి కావడంతో నాకు నచ్చలేదని వెంటనే చెయ్యనని చెప్పి బయటకు వచ్చేశానని సత్యశ్రీ వెల్లడించారు.

పవన్ మూవీ అయినా ఆ సినిమాకు నో చెప్పి నేను బయటకు వచ్చేశానని ఆమె పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నన్ను పిలిపించి ఎందుకు నటించవని అడగగా భయం వేయడంతో చెయ్యలేనని అన్నానని సత్యశ్రీ కామెంట్లు చేయడం గమనార్హం. పవన్ ఏ ఊరు అని అడగగా తణుకు అని చెప్పానని పవన్ కళ్యాణ్ నాకు ధైర్యం చెప్పారని సత్యశ్రీ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ను ఫోటో అడిగితే ఇచ్చారని పవన్ కళ్యాణ్ కు నేను వీరాభిమానినని ఆయనతో మాట్లాడిన తర్వాత పవన్ పై ఊహించని స్థాయిలో గౌరవం పెరిగిందని సత్యశ్రీ వెల్లడించారు. తాను నటించిన కొన్ని సినిమాలలోని పాత్రలు ఎడిటింగ్ లో పోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సత్యశ్రీ తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా సత్యశ్రీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సత్యశ్రీ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. సత్యశ్రీ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో సైతం సత్యశ్రీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సత్యశ్రీ (Satyasri) కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Satya Sri

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

3 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

21 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

22 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

23 hours ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

2 days ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version