Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Varsha: ‘బిగ్ బాస్ 7’ లో వర్ష ఫిక్సా.. పెద్ద చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్..!

Varsha: ‘బిగ్ బాస్ 7’ లో వర్ష ఫిక్సా.. పెద్ద చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్..!

  • July 23, 2023 / 09:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varsha: ‘బిగ్ బాస్ 7’ లో వర్ష ఫిక్సా.. పెద్ద చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్..!

‘జబర్దస్త్’ వర్ష పలు టిక్ టాక్ వీడియోలతో కెరీర్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో అలాగే యూట్యూబ్ లో షార్ట్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. అలా ఏర్పడిన ఫాలోయింగ్ వల్లే ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ షోలో ఆమె ఇమ్మాన్యూల్ తో కలిసి చేసే స్కిట్స్ బాగా ఫేమస్. ‘జబర్దస్త్’ లో యాంకర్లును కూడా డామినేట్ చేసే గ్లామర్ వర్ష సొంతం అనడంలో సందేహం లేదు. అందుకే ఆమెకు ఇన్స్టాగ్రామ్లో భీభత్సమైన ఫాలోవర్స్ సంఖ్య ఉంది.

ఇక వర్ష (Varsha) త్వరలో బిగ్ బాస్ లో పాల్గొంటుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్..! వర్ష మాట్లాడుతూ..” నాకు సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. కానీ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఎక్కువగా లేదు. ఒకవేళ చేసినా చెల్లి, అక్క వంటి పాత్రలు చేస్తాను. అయితే త్వరలో ఓ పెద్ద షోలో కనిపించబోతున్నాను. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాను.

మిగిలిన వివరాలు అన్నీ షోలోనే చెబుతాను” అంటూ చెప్పుకొచ్చింది. పెద్ద షో అంటే అది బిగ్ బాస్ మాత్రమే.. అంటూ కొంతమంది నెటిజన్లు వర్ష మాటలను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చే షో బిగ్ బాస్ మాత్రమే అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. అందుకే నెటిజన్లు కూడా వర్ష బిగ్ బాస్ కి వెళ్లడం గ్యారెంటీ అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. చూడాలి మరి.. వాళ్ళ అభిప్రాయం నిజమో కాదో అనేది..!

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu 7
  • #Jabardasth Varsha
  • #nagarjuna
  • #Varsha

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

11 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

12 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

9 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

10 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

11 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version