ఏంటి వ‌ర్ష అలా చేశావ్.. బాధ‌గా ఉంద‌డా అండి..!

  • November 26, 2020 / 06:18 PM IST

బుల్లితెర ఖ‌త‌ర్నాక్ కామెడీ షోలో ఈ మ‌ధ్య రియ‌ల్ భామ‌లు ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి నుండి మ‌గాళ్ళే లేడీ గెట‌ప్స్‌తో స్కిట్ల‌లో క‌నిపించేవారు. అప్పుడ‌ప్పుడు కొంత‌మంది గెస్టులుగా వ‌చ్చే వారే త‌ప్పా కంటిన్యూగా భామ‌లు ఉండేవారు కాదు. చ‌మ్మ‌క్ చంద్ర మాత్రం స‌త్య శ్రీని ప‌ట్టుకొచ్చి వ‌రుస‌గా త‌న స్కిట్స్‌లో కంటిన్యూ చేశాడు. అయితే ఇప్పుడు మిగ‌తా టీమ్ లీడ‌ర్లు కూడా త‌మ స్కిట్ల‌లో లేడీస్‌కు స్పేస్ ఇస్తున్నారు.

హైప‌ర్ ఆది స్కిట్స్‌లో ప్ర‌తి వారం ఎవ‌రో ఒక‌రు గెస్ట్ ఎంట్రీ ఇస్తారు. గెస్టుల్లో ఎక్కువ‌గా లేడీ ఎంట్రీలే ఉంటాయి. అలాగే గెస్ట్‌గా ఆది స్కిట్‌లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ వ‌ర్ష జ‌బ‌ర్ధ‌స్త్‌కు కొత్త గ్లామ‌ర్ ట‌చ్ తెచ్చిపెట్టింది. ఒక‌ప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ అండ్ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌లోకు సెంట‌ర్ ఆఫ్ గ్లామ‌ర్ ఎట్రాక్ష‌న్ అనుసూయ‌, ర‌ష్మీలే ఉండేవారు. అయితే ఇప్పుడు కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన వ‌ర్ష జ‌బ‌ర్ధ‌స్త్ షోకి కొత్త గ్లామ‌ర్ హంగులు అద్దుతోంది.

ఇటీవ‌ల రాకేష్ స్కిట్‌లో బావా బావా అంటూ న‌డుమును చూపించి, చూపించ‌కుండా మెలిక‌లుతిరుగుతూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ముఖ్యంగా ఇమ్యాన్యుయ‌ల్‌తో వ‌ర్ష కెమిస్ట్రీ భ‌లే వుర్కౌట్ అయ్యింది. ఈ ఇద్ద‌రి జోడీ ఓ రేంజ్‌లో క్లిక్ అవ‌డంతో ఆ స్కిట్స్‌కి యూ ట్యూబ్‌లో ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌స్తున్నాయి. దీంతో అంద‌రి దృష్టి వ‌ర్ష పై ప‌డ‌డంతో ఆమె పాపులారిటీ పెరిగిపోతుంది. గ‌తంలో ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించి క్రేజ్ జ‌బ‌ర్ధ‌స్త్‌లో గ్లామ‌ర్ షోతో ఒక్క‌సారిగా సంపాదించుకుంది.

ఇక అనూహ్యంగా వ‌చ్చిన పాపులారిటీని నిల‌బెట్టుకుంటూ, మ‌రింత క్రేజ్ పెంచుకునేందుకు సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోల‌ను విడుద‌ల చేస్తుంది. పొట్టి పొట్టి నిక్క‌ర్లు వేసుకుని, క్లివేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పొట్టి షార్ట్ వేసుకుని, త‌న యద అందాలు కనిపించేలా షర్ట్ బట్టన్స్ విప్పేసి, క‌వ్వించే చూపుల‌తో మైకం క‌ల్గిస్తూ కుర్రాళ్ళ‌ను టార్గెట్ చేసింది వ‌ర్ష‌. ఇక ఊరించే అందాల‌తో రెచ్చ‌గొడితే ఎవ‌రైనా ఎందుకు ఊరుకుంటారు.. కుర్రాళ్ళు అయితే త‌మ‌దైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. హీరోయిన్ తీసిపోని అంద‌మని కొంద‌రు అంటే.. కావాల‌నే బ‌ట‌న్స్ విప్పేసి క‌వ్విస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ బుల్లితెర భామ త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌నతో హ‌ద్దులు చెరిపేస్తోంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

1

2

3

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus