Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బ్లాక్ & వైట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తోన్న శ్రీలంక బ్యూటీ

బ్లాక్ & వైట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తోన్న శ్రీలంక బ్యూటీ

  • November 26, 2020 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్ & వైట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తోన్న శ్రీలంక బ్యూటీ

మొదటి సినిమాలో ఆమెను చూసి ఈ అమ్మాయి హీరోయిన్ ఏంట్రా అనుకున్నారు జనాలు. బాలీవుడ్ వర్గాలు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె గ్లామర్ చూసి మాత్రం జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇటీవలే “సాహో” చిత్రంలో ప్రభాస్ సరసన ఒక స్పెషల్ సాంగ్ చేసి వెండితెరను కాస్త హీటెక్కించిన జాక్వలిన్ త్వరలోనే పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుత ప్రేయసిగా పేర్కొనబడే ఈ శ్రీలంక బ్యూటీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

ఆమె ఫోటోలు వైరల్ అవ్వడం పెద్ద విశేషం కాకపోయినా.. అమ్మడు ఈసారి బ్లాక్ & వైట్ లో అమ్మడు టాప్ లెస్ తో కేవలం ఓ టవల్ ను అచ్చాదనగా పెట్టుకొని ఇచ్చిన ఫోజులు మాత్రం చలికాలంలో కుర్రాళ్లకు ఎక్కడలేని వేడి తెప్పిస్తున్నాయి. ఇకపోతే.. జాక్వలిన్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ నాలుగు సినిమాలు సైన్ చేసింది. మరి ఈ బిజీ షెడ్యూల్ లో పవన్ సినిమాకి ఎప్పుడు డేట్స్ ఇస్తుంది అనే విషయం కాస్త డౌట్.

అయితే.. టాలీవుడ్ లో మార్కెట్ ఏర్పరుచుకొనేందుకు ఇంతకుమించిన అవకాశం దొరకదు కాబట్టి అమ్మడు ఈ ఛాన్స్ మిస్ చేసుకొనే అవకాశం లేదు. సో, టాలీవుడ్ జాక్వలిన్ ఫ్యాన్స్ కి త్వరలోనే ఆమెను స్ట్రయిట్ తెలుగు సినిమాలో చూసే అవకాశం లభించబోతోందన్నమాట.

1

2

3

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jacqueline Fernandez
  • #Actress Jacqueline Fernandez
  • #Jacqueline
  • #Jacqueline Fernandez
  • #pawan kalyan

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

3 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

7 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

9 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

24 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version