Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గూభాయ్

స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గూభాయ్

  • August 18, 2018 / 06:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గూభాయ్

సినీ పరిశ్రమలో ఎవరికైనా మొదటి ఇన్నింగ్స్ కంటే సెకండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగుతుంది. జగపతి బాబు విషయంలో మాత్రం అది తారుమారు అయింది. హీరోగా కంటే క్యారక్టర్ ఆర్టిస్ట్ గానే అతని అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డులు వరిస్తున్నాయి. నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, రంగస్థలం.. ఇలా స్టార్ హీరోలతో కలిసి విజయాన్ని అందుకుంటున్నారు. తాజాగా అరవింద సమేత వీర రాఘవ సినిమాలోనూ అదిరిపోయే రోల్ పోషించినట్లు టీజర్ స్పష్టం చేసింది. జగపతిబాబు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 30సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు.

“నాకు యాక్టింగ్ తప్ప మరే విషయం తెలియకపోవడంతో, మరేరంగానికి సరిపోను అన్న ఉద్దేశ్యంతో, ఇండస్ట్రీలోనే విజయాలు పరాజయాలు ఇలా ఏమి వచ్చినా పట్టించుకోకుండా అడుగులు వేస్తున్నాను” అని అన్నారు. అలాగే ప్రభాస్, ఎన్టీఆర్ గురించి వెల్లడించారు. “నేను ఇప్పటి వరకు ఎంతోమందితో కలిసి నటించినా ప్రభాస్ లాంటి స్వీట్ హార్ట్ ను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా నేను ఫోన్ చేసినప్పుడు పనులు ఒత్తిడి వల్ల ప్రభాస్ కాల్ మిస్ అయితే వందశాతం రిటర్న్ కాల్ చేయడమే కాకుండా చాలా ఆప్యాయంగా మాట్లాడుతాడు” అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే తనకు బాగానచ్చిన వాళ్ళలో తారక్ ఒకరని వెల్లడించారు. ప్రస్తుతం జగ్గు భాయ్ మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి లో కీలక రోల్ పోషిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #jagapathi babu
  • #Jagapathi Babu Interview
  • #jagapathi babu movies
  • #Jagapathi Babu New Movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version